జాతీయం

రాజస్థాన్‌  రాష్ట్రంలో దారుణ ఘటన

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చేసిన ఎస్సై భూపేంద్ర సింగ్‌ రాజస్థాన్‌  రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి …

 వేసిన సూటు మళ్లీ వేయని మోదీ..

` కాంగ్రెస్‌ కులగణన హామీతో ప్రధాని గుండెల్లోగుబులు భోపాల్‌(జనంసాక్షి): ఓబీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనను దేశ ప్రజలు ప్రధానిని చేశారని చెప్పుకొనే మోదీ ఆ …

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

న్యూఢల్లీి(జనంసాక్షి):తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై అప్పీల్‌ చేశామని భారత్‌ …

పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

` అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయకపోవడంపై ఆగ్రహం ` నిప్పులతో చెలగాటమాడొద్దని మండిపాటు న్యూఢల్లీి(జనంసాక్షి):పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ …

భాజపా తుది జాబితా..

` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ` రెండు స్థానాల్లో మార్పు దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, …

ముగిసిన పోలింగ్‌..

` 77శాతం ఓటింగ్‌ నమోదు ` మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % పోలింగ్‌నమోదు మిజోరం(జనంసాక్షి):ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి …

జర్నలిస్టుల వస్తువులను సీజ్‌ చేయడం తీవ్రమైన అంశం

` సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దిల్లీ(జనంసాక్షి): విూడియాలో పనిచేసే వ్యక్తులు వార్తలను సేకరించేందుకు సోర్సుల కాంటాక్ట్‌లు కలిగివున్న డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అత్యంత తీవ్రమైన అంశమని …

ఢల్లీి వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌

`  వెంటనే చర్యలు తీసుకోవాలని  ఆదేశం ` దేశరాజధానిలో వేగంగా క్షీణిస్తోన్న గాలి నాణ్యత ` 13 నుంచి దిల్లీలో సరి`బేసి విధానం అమలు దిల్లీ(జనంసాక్షి): దేశ …

ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం..!

` పాఠశాలలకు సెలవుల పొడిగింపు ` వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో కేంద్రం అప్రమత్తం ` ట్రక్కులకు నో ఎంట్రీ.. నిర్మాణాలపై నిషేధం విధింపు ` మినీ లాక్‌డౌన్‌లా …

కాంగ్రెస్‌ హయాంలో భారీ స్కాంలు

` మేం ఆదా చేసిన సొమ్ముతోనే గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన అమలు చేస్తున్నాం:ప్రధాని మోదీ భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఇద్దరు తమ …