జాతీయం

తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, …

ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు

హైదరాబాద్‌ : పలు పార్టీలతో చర్చల స్థాయిలోనే పొత్తుల అంశాలున్నాయని, కచ్చితంగా పొత్తులుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల సొంత …

అదానీ చేతుల్లో బీజేపీ స్టీరింగ్‌

హైదరాబాద్‌ : అదానీ చేతుల్లోకి బీజేపీ స్టీరింగ్‌ వెళ్లిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని కప్పి పుచ్చేందుకు అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మత …

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

డోర్నకల్/సీరోల్, జనంసాక్షి : మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చిలుకోయాలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ పాషా మంగళవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో భరించలేక పురుగుల …

పల్లా రాజేశ్వర్‌ రెడ్డికే జనగామ టికెట్‌

హైదరాబాద్‌ : జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు సందిగ్దత వీడిరది. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని మంత్రి కేటీఆర్‌ …

సీపీఎం, సీపీఐకి చెరో 2 సీట్లు..!

హైదరాబాద్ : కమ్యూనిస్టులు కోరిన సీట్లకు కాంగ్రెస్ అంగీకరించింది. సీపీఐకి 2, సీపీఎంకు 2 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో …

అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో

హైదరాబాద్ : అక్టోబర్ 15, 16, 17,18వ తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనకు సిఎం కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ …

అక్టోబర్ 15న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్

హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అక్టోబర్ 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే …

నవంబర్ 9న సిఎం కేసీఆర్ నామినేషన్లు

హైదరాబాద్ : నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో …

నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు

న్యూఢిల్లీ :  తెలంగాణలో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం …