జాతీయం

తెలంగాణ ఎన్నికల తెదీలు

ఏడాదిలో ‘రెండుసార్లు’ బోర్డు పరీక్షలు

` ఒత్తిడిని దూరం చేసేందుకే.. ` కేంద్ర విద్యాశాఖ ఢల్లీి (జనంసాక్షి):ఏటా రెండుసార్లు నిర్వహించతలపెట్టిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండిరటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని …

370 రద్దుకు వ్యతిరేక తీర్పు

` లద్దాఖ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్‌సీపీ కూటమి ఘనవిజయం ` బీజేపీకి షాక్‌.. కేవలం రెండుస్థానాలకే పరిమితం ` భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం …

పేదలకు గృహరుణ వడ్డీపై రాయితీ

` ఎర్రకోట హామీలపై ప్రధాని మోదీ సమీక్ష ఢల్లీి(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ఇచ్చిన హావిూల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. …

హైదరాబాద్‌లో జర్నలిస్టుల భారీ నిరసన ప్రదర్శన

హైదరాబాద్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ : మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలు …

ఆగని మరణ మృదంగం

` మహారాష్ట్రలో మరో 2 ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి.. ` 24 గంటల్లో 23 మరణాలు ` మూడు రోజుల్లో 72 మంది మృతి ` వరుస …

తెలంగాణలో ఓటర్లు.. 3.17 కోట్లు

` తుది జాబితా విడుదలచేసిన ఎన్నికల సంఘం న్యూఢల్లీి(జనంసాక్షి): రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది …

‘కృష్ణా’ నీటి పంచాయితీపై .. కేంద్రం కసరత్తు

` తెలంగాణ, ఏపీ జలాల వివాదం పరిష్కారానికి నిర్ణయం ` బాధ్యతలను రెండవ కృష్ణా ట్రైబ్యునల్‌కు అప్పగింత ` విభజన సెక్షన్‌లోని సెక్షన్‌ 89కు లోబడే ఈ …

తెలంగాణలో ఎన్నికల  సంఘం పర్యటన

` ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలు హైదరాబాద్‌ బ్యూరో (జనంసాక్షి):ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయా …

తెలంగాణ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు!

హైదరాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు చురుగ్గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం… …