జాతీయం

ప్చ్‌.. బాబుకు మళ్లీ నిరాశే..!!

ఢిల్లీ, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను …

జాతిపితకు రాష్ట్రపతి ఘన నివాళి

` ప్రధాని, ప్రముఖుల నివాళి దిల్లీ(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని యావత్‌ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, …

మళ్లీ భారమైన ‘గ్యాస్‌ బండ’

` వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు న్యూఢల్లీి(జనంసాక్షి): భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం …

అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలి

` ఎన్నికల సంఘం జైపుర్‌(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సవిూపిస్తోన్న వేళ.. సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది.ఈ క్రమంలో ఈసీ …

70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం …

రూ.2వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

` అక్టోబర్‌ 7 వరకు కొనసాగిస్తూ ఆర్‌బిఐ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి): రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును …

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

` గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. …

వైవాహిక బంధం చెడినా.. విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే

` కేరళ హైకోర్టు కొచ్చి(జనంసాక్షి): దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ …

జమిలి అసాధ్యం

` లా కమిషన్‌ అభిప్రాయం! ` 2029 సాధారణ ఎన్నికలకు  కొత్త ఫార్ములా రూపకల్పన! ఢల్లీి(జనంసాక్షి): మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై …

జర్నలిస్ట్ కుమారుడి హత్య కేసులో సంచలనం

మహబూబాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : మహబూబాబాద్‌ పట్టణంలోని కృష్ణకాలనీలో 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేసి హత్య చేసిన కేసులో నిందితునికి …