జాతీయం

సైద్దాంతిక నిబద్దత లేని పార్టీలు

కాంగ్రెస్‌ను వీడడానికి అదే కారణం అధికారమే నేటి తరం నేతల సిద్దాంతం న్యూఢల్లీి,సెప్టెంబర్‌2 జనం సాక్షి : దేశంలో ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఉంటున్న నాయకులకు సిద్దాంత …

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం న్యూఢల్లీి,సెప్టెంబర్‌1 జనం సాక్షి  : జమిలి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. ఒకే …

ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ రెండో రోజు సమావేశం

ముంబయి:2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశమవనుంది. 28 …

మీ పాలసీ ల్యాప్స్‌ అయ్యిందా? పునరుద్ధరణకు ఎల్‌ఐసీ అవకాశం!

దిల్లీ: జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ …

మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

` ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కర్నాటక ` గృహలక్ష్మి పథకం ప్రారంభించిన రాహుల్‌ మైసూర్‌(జనంసాక్షి): ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని …

వంట గ్యాస్‌ ధర తగ్గింపు ఓ తాయిలం

` రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్‌ తీరుపై రాజ్యసభ …

ఏ కూటమిలో చేరను ` మాయావతి

లఖ్‌నవూ(జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఏ కూటమిలోనూ చేరడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘ఇండియా’, ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఒక్కటేనని …

నేడు ‘ఇండియా’ మూడో భేటి

` భేటీకి 28 పార్టీలు.. 63మంది ప్రతినిధులు ముంబై(జనంసాక్షి):2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా వ్యూహ ప్రతివ్యూహాలకు క్షేత్రంగా నిలవనుంది. నేడు,రేపు ముంబయిలో ‘ఇండియా’ కూటమి …

సెప్టెంబర్‌  9 నుంచి జి20 సదస్సు

` ఢల్లీిలో భారీగా కట్టుదిట్టమైన భద్రత న్యూఢల్లీి(జనంసాక్షి): జి`20 సదస్సు సందర్భంగా ఢల్లీిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటి నఉంచే తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అపరిచితులను …

బియ్యం ఎగుమతుల ఆంక్షలపై గందరగోళం

` బియ్యం ఎగుమతులపై మొన్న ఆంక్షలు.. ` ఇప్పుడేమో సింగపూర్‌కు ప్రత్యేక అనుమతులు ` రాబోవు రోజుల్లో చక్కెరపైనా ఆంక్షలు విధించే అవకాశం న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం …

తాజావార్తలు