జాతీయం

రేపు ‘ఇండియా’ ఎంపీల భేటీ

దిల్లీ(జనంసాక్షి):పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 5న విపక్ష కూటమి ‘ఇండియా’ఎంపీలు భేటీ కానున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక …

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

దిల్లీ(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు (ూనీనితిజీ ఉజీనిటష్ట్రతి జీటఎతిబిబివట బినీ ష్ట్రనీబజూతిబిజీశ్రీ). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్‌ గంగారాం …

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

` ఇక్కడ అవినీతి, మత తత్వానికి చోటుండదు: ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో అవినీతి, …

కర్నాటకలో ఆపరేషన్‌ లోటస్‌..

` బీజేపీ ఎమ్మెల్యే కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు బెంగళూర్‌(జనంసాక్షి): ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కుప్పకూల్చే కుయుక్తులకు కాషాయ పార్టీ మళ్లీ పదునుపెడుతోంది. కర్నాటకలో ఆపరేషన్‌ లోటస్‌కు …

‘జమిలి’ రాష్ట్రాలపై దాడే..

` దీనిపై ఉన్నతస్థాయి కమిటీ అనేది కేవలం నామమాత్రపు ప్రక్రియే. ` కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయి ` అందుకే మా నేత అందులో ఉండేందుకు నిరాకరించారు.:రాహుల్‌ …

ముందస్తు ఆలోచనలేదు

` పార్లమెంటులో  మా ఎజెండా ప్రకటిస్తాం ` జమిలి ఎన్నికలపై అనురాగ్‌ ఠాకూర్‌ న్యూఢల్లీి (జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికలకు వెళ్ల ఉద్దేశం …

రాజస్థాన్‌లో దారుణ ఘటన

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త ముగ్గిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైపూర్‌,సెప్టెంబర్‌2 జనం సాక్షి     రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ …

హిమాచల్‌ వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2 జనం సాక్షి  : ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం …

ఢల్లీి ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య

పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం న్యూఢల్లీి,సెప్టెంబర్‌2 జనం సాక్షి :  ఢల్లీి ఐఐటీలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. ఈ …

అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌ సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయత్నం శ్రీహరికోట,సెప్టెంబర్‌2  జనం సాక్షి : అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు పడిరది. వరుస విజయాల …

తాజావార్తలు