జాతీయం

చంద్రుడిని ముద్దాడిన భారత కీర్తి పతాక..

` మువ్వన్నెల ఒడిలో ఒదిగిపోయిన నెలవంక.. ` జాబిల్లి దక్షిణధృవంపై విజయవంతంగా కాలు మోపిన విక్రమ్‌ ` ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ ` చంద్రయాన్‌`3 …

మహిళలకు నెలకు రూ.1500

` అధికారంలోకి రాగానే కుల గణన.. రైతు రుణాల మాఫీ ` రూ. 500కే సిలిండర్‌ ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో …

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..!

  ` 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన.. న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల …

అంబాలాలో రైతుల అరెస్ట్‌..

న్యూఢల్లీి(జనంసాక్షి):ఇటీవల వరదలతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసనకు దిగిన పలువురు రైతులను హర్యానాలోని అంబాలా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢల్లీికి సవిూపంలోని …

నేడు చంద్రుడి చెంతకు విక్రమ్‌

` సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్‌ ` కీలకదశకు చేరువైన ప్రయోగం ` ప్రత్యక్ష వీక్షణకు విద్యాసంస్థల్లో ఏర్పాట్లు ` సేఫ్‌ ల్యాండిరగ్‌ కోసం …

పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్‌లో పసిడి …

జాబిల్లిని ముద్దాడే క్షణాలు

జంద్రుబి అవతలి వైపు దృశ్యాలు ఆసక్తిగొలిపేలా చంద్రయాన్‌`3 ఫోటోలు బెంగళూరు,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : చందమామను విక్రమ్‌ ముద్దాడే క్షణాలు దగ్గరపడుతున్నాయి. రోజురోజుకీ ప్రపంచంతో పాటు భారత …

తొలి నాళ్లలో తనకు ఎదురైన అనుభవాన్నిగురించి చెప్పిన రతన్‌ టాటా

ముంబయి  (జనం సాక్షి)  : పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం …

బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు

కర్ణాటక  జనంసాక్షి కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) ఉన్న సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో (KSR Railway station) ఆగి ఉన్న ఓ రైలులో ఒక్కసారిగా మంటలు (Fire …

మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం (Fire accident) …

తాజావార్తలు