జాతీయం

రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌

– రైతులను సాధికారుల్ని చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది – బీజేపీ గెలుపుతోనే రైతులకు మేలు – కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు, …

సిమ్‌ కార్డుకు ఆధార్‌ తప్పనిసరి కాదు!

– టెలికాం సెక్రటరీ అరుణా సుందరరాజన్‌ న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : ఆధార్‌ లేకుండా ఇప్పుడు ఏ పనీ జరగడం లేదు. అలాంటిది ఎంతో ముఖ్యమైన …

జర్నలిస్ట్‌ హత్య కేసులో ఛోటా రాజన్‌ దోషి

– ముంబాయి ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం తీర్పు న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : దాదాపు ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన జర్నలిస్టు జ్యోతిర్మయి డే(56) హత్య …

తన ప్రభుత్వంపై గాట్లు పెట్టేవారి గోర్లు కత్తిరిస్తా – త్రిపుర సిఎం విప్లబ్‌దేబ్‌

అగర్తలా,మే2( జ‌నం సాక్షి): ఇటీవల  వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన త్రిపుర సిఎం విప్లబ్‌దేబ్‌ మరోసారి ప్రభుత్వాన్ని సొరకాయతో పోలుస్తూ వ్యాఖ్యానించిన వీడియో సోషల్‌విూడియాలో వైరల్‌ అవుతోంది. …

కన్నడ తెలుగువారు కాంగ్రెస్‌ వెంటే

బిజెపిని నమ్మడం లేదన్న మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ బెంగుళూరు,మే2( జ‌నం సాక్షి): తెలుగువారికి జరిగిన అవమానం కారణంగా కర్నాటక తెలుగువారెవరూ బిజెపికి ఓటేయరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ …

మాస్‌ కాపీయింగ్‌ నిరోధంతో తగ్గిన ఫలితాలు

చర్యను సమర్థించుకున్న సిఎం యోగి లక్నో,మే2( జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లో 2017-2018 విద్యా సంవత్సరంలో  పబ్లిక్‌ పరీక్షల్లో 72శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గతేడాది …

కాలుష్య కోరల్లో ఢిల్లీ

– ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ – అత్యంత కాలుష్యపూరితమైన 20 నగరాల్లో 14భారత్‌లోనే – ప్రపంచంలో కాలుష్యపూరితమైన గాలిని పీల్చుతున్న 90శాతం మంది – …

కర్నాటకలో ప్రభుత్వం నిలుపుకోవడం ముఖ్యం

మోడీని నిలువరించడం కోసం కాంగ్రెస్‌ ఎత్తులు బెంగుళూరు,మే2( జ‌నం సాక్షి): కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అవసరం. మోదీ ఏకఛత్రాధిపత్యాన్ని గండికొట్టగలిగితే ఉత్తరాదిలో త్వరలో …

మోడీ ఇమేజ్‌కు కర్నాటక టెస్ట్‌

క‌ర్నాట‌క,(జ‌నం సాక్షి):కర్నాటక ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది. మండు వేసవిలో నేతలు ప్రచార¬రుతో దూసుకుని పోతున్నారు. అధికార కాంగ్రెస్‌ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఉంది. …

అఖిలేశ్‌ యాదవ్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌తో చర్చలు  

హైదరాబాద్‌:9((,(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్‌ జరుపుతున్న …