జాతీయం

ఎన్ జేఏసీ చట్టం పై సుప్రీంలో పిటిషన్లు

ఢిల్లీ:జాతీయ న్యాయ నియామకాల సంఘం (ఎన్ జేఏసీ) చట్టం పై సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ల విచారణకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ ఆర్ …

2జీ స్పెక్ట్రం స్కాం పై ప్రత్యేక విచారణ

ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టింది. ఎ.రాజా అప్పటి ప్రధానిని తప్పుదోవ పట్టించారని కోర్టులో సీబీఐ వాదించింది. ఎ.రాజా కొన్ని సంస్థలకు అనుకూలంగా …

‘స్వరాజ్ అభియాన్’ పార్టీని ప్రారంభించిన ఆప్ బహిష్కృత నేతలు

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషన్ లు ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు.

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టివేత…

ఢిల్లీ:విమానశ్రయంలోరూ.65 కోట్ల విలువైన కొకైన్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ ను తరలిస్తున్న వ్యక్తి ని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎన్ జేఏసీ పై నేడు కీలక విచారణ

ఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను తొలగించే వివాదాస్పద జాతీయ న్యాయ నియామకాల సంఘం చట్టంపై సుప్రీంకోర్టులో ఈవాళ విచారణ జరగనుంది. ఈ చట్టాన్ని కేంద్రం …

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4గంటల సమయం పడుతోంది.

25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు

   చెన్నై: ద్రావిడార్ కళగం మంగళవారం నాడిక్కడ చేపట్టిన ఓ కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడలోని మంగళ సూత్రాలను ఉదయం 6.45 గంటల ముహూర్తానికి …

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

దిల్లీ: దిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్లమెంటరీ …

నేతాజీ కుటుంబం పై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ ర్యాలీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులపై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ర్యాలీ నిర్వహించారు. కోల్ కతాలో నిర్వహించిన ఈ ర్యాలీలో నేతాజీ …

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆప్ బహిష్కృత నేతలు?

ఢిల్లీ: ఆప్ బహిష్కృత నేతలు కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్ ఆధ్వర్యంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్నట్లు …