జాతీయం

యూపీలో రోడ్డుప్రమాదం: తల్లీబిడ్డా మృతి

లక్నో,ఫిబ్రవరి28 : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్‌రాంపూర్‌ జిల్లాలోని గౌర ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ తల్లీ బిడ్డా దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పిర్‌ప్రా …

గంజాయితోట ధ్వంసం

తూర్పుగోదావరి: రాఘవాపురం పంచాయతీ పరిధిలోని సార్లంక, దబ్బాజీ గ్రామ అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న గంజాయి తోటను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేబీవీ శాస్త్రి ఆధ్వర్యంలో శనివారం …

దేశాభివృద్ధిలో రాష్ట్రాలదే ప్రధాన భూమిక

కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలపై భారీ కసరత్తు ప్రారంభించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై భారీ కసరత్తు చేశామని, కేంద్రం …

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతున్నది. స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 29,361 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల …

జైట్లీ బడ్జెట్ కార్పొరేట్, బడా బాబులకు అనుకూలం

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. జైట్లీ బడ్జెట్ కార్పొరేట్, బడా బాబులకు అనుకూలంగా తయారు …

ప్రస్తావన లేని ప్రత్యేక ¬దా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దాకు సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి హావిూదక్కలేదు. అయితే సహాయ నిధి మాత్రమే ఉంటుంది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ …

నల్లధనంపైచేతులెత్తేశారు: ఆనంద భాస్కర్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28  నల్లధనంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లి చేతులు ఎత్తేశారని తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్‌.పి ఆనంద భాస్కర్‌ వ్యాఖ్యానించారు.అరుణ్‌ జైట్లి బడ్జెట్‌ ప్రసంగం తర్వాత …

పన్నుల్లో రాష్టాల్ర వాటా పెంచాం: జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 :  దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్టాల్రకు సమాన అధికారం అందించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. పన్నుల్లో 42 శాతం రాష్టాల్రకు చెల్లింపులు జరిగాయని, …

విజన్‌ 22 ప్రకారం బడ్జెట్‌: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ఆర్థికమంత్రి జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బ్జడెట్‌ భారత అభివృద్ధికి సోపానంలా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బ్జడెట్‌కు స్పష్టమైన విజన్‌ ఉందన్నారు. గృహ, …

ద్రవ్యోల్బణాన్ని జయించాం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే…భారత్‌ ద్రవ్యోల్బణాన్ని జయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.  వృద్ధి రేటును త్వరలోనే రెండంకెలకు తీసుకు వెళతామన్నారు. …