జాతీయం

రైతుల ప్రయోజనాల కోసమే ఢల్లీికి వచ్చాం

తక్షణం ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేయాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): రైతుల ప్రయోజనం కోసమే తాము ఢల్లీికి వచ్చామని, రాజకీయం చేయడానికి …

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అనవసర భయాలు

దాని తీవ్రతపై కొనసాగుఉతన్న పరిశోధనలు అపస్పటి వరకు అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి): అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ యావత్‌ …

మోదీ నిర్ణయాలతో పేదల బతుకులు చిన్నాభిన్నం

` అమేథీ పర్యటనలో తూర్పారాపట్టిన రాహుల్‌ లక్నో,డిసెంబరు 18(జనంసాక్షి):తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తూర్పురా బట్టారు. …

సరస్వతి నది జాడతెలిసింది

` నదీగర్భంలో భారీగా ఇసుక, నీరుగుర్తించిన ఎన్జీఆర్‌ఐటీ శాస్త్రవేత్తలు ప్రయాగ్‌రాజ్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కనుమరుగైన పవిత్ర ప్రాచీన సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడిరచారు. ప్రయాగ్‌రాజ్‌ …

సమాజ్‌వాది మద్దతుదారుల ఇళ్లపై ఐటి దాడులు

తీవ్రంగా ఖండిరచిన ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ఇదంతా కక్షసాధింపు ధోరణి అంటూ విమర్శలు లక్నో,డిసెంబర్‌18 (జనంసాక్షి):   సమాజ్‌వాదీ పార్టీ హయాంలో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు, …

కాలుష్య నివారణ చర్యలకు పెద్దపీట వేయాలి

ఢల్లీి తరహా వాయు కాలుష్యం రాకుండా చూడాలి చెట్ల నరికివేతను సీరియస్‌గా తీసుకోవాలి న్యూఢల్లీి,డిసెంబర్‌18(జనంసాక్షి):  మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. …

మరిన్ని రాఫెళ్లు అందించడానికి సిద్దం

ప్రకటించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం న్యూఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): ఒకవేళ ఇండియా కోరితే మరిన్ని రాఫేల్‌ యుద్ధ విమానాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ప్లోరెన్స్‌ పార్లే తెలిపారు. …

రేప్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ కు ఫిర్యాదు

తక్షనమేచర్యలు తీసుకోవాలన్న ఎన్జీవో ఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): కర్నాటక ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేప్‌ ను ఎంజాయ్‌ చేయాలంటూ ఆయన చేసిన కామెంట్లపై పలువురు మండిపడు …

ఇస్రోకు విదేశీ శాటిలైట్‌ ఆర్డర్లు

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడి న్యూఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాలుగు దేశాలతో ఆరు ఒప్పందా లను కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ …

కేరళలో బర్డ్‌ఫ్లూ భయం

బాతులను చంపేస్తున్న ప్రజలు కొట్టాయం,డిసెంబర్‌17(జనంసాక్షి):  బర్డ్‌ ఫ్లూ భయంతో కేరళలో పెద్ద ఎత్తున బాతులను చంపేస్తున్నారు. రాష్ట్రంలోని కొట్టాయం, అలప్పూజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ సోకినట్లు గుర్తించడంతో.. …