జాతీయం

అమ్మాయిల వివాహ వయసు పెంపు

సమర్థించిన ప్రధాని మోడీ విపక్షాల్లో ఎందుకీ వ్యతిరేకత అంటూ ప్రశ్న లక్నో,డిసెంబర్‌21(జనం సాక్షి ): అమ్మాయిల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు …

ధాన్యం కొనుగోళ్లపై కెసిఆర్‌ పచ్చి అబద్దాలు

రైతులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు కేంద్రంపై నిందలు మోపుతున్న మంత్రులు రారైస్‌ ఎంతయినా కొంటామని ముందే చెప్పాం ఉప్పుడు బియ్యం కొనబోమన్న దానికి కట్టుబడ్డ కెసిఆర్‌ గతంలో …

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

వేగంగా విస్తరిస్తున్నా ఒమిక్రాన్‌ వేరియంట్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): దేశంలో కరోనా డెల్టావేరియంట్‌తో పాటే ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకే ఈ రెండిరటిని కలిపి డెల్మిక్రాన్‌ అని పేరు …

మోడీ హయాంలో పెరిగిన మూకహత్యలు

మండిపడ్డ కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. 2014లో …

గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లో చొరబాట్లు

పాక్‌ చొరబాటుదారుడు హతం చండీగఢ్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లో భారత్‌` పాక్‌ సరిహద్దలో బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో పాక్‌కు చెందిన చొరబాటు దారుడు హతమయ్యాడు. మంగళవారం ఉదయం …

రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేసిన బిచ్చగాడు

ఆసక్తిగా తిలకించిన ప్రజలు భోపాల్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆకాశం నుంచి డబ్బులు పడితే ఎంత బాగుంటుందోనని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది. నిజజీవితంలో అలా జరిగితే అది విచిత్రమే అవుతుంది. …

బిజెపిలోకి ఇక కొత్తనీరు

యువతను ప్రోత్సహించేలా చర్యలు తిరుగులేని నేతగా మోడీ ప్రస్థానం న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): భారీతీయ జనతాపార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తుంచుకుని పోయి.. ఏకస్వామ్య వ్వవస్థ ఏర్పడుతోందన్న ఆందోళన వ్యక్తం …

అన్ని అంశాలపై చర్చకు సిద్దంగా ఉన్నాం

ప్రభుత్వమే ముందుకు రాకుండా చేస్తోంది ప్రధాన అంశాలపైనా చర్చకు తావులేకుండా పోతోంది విపక్ష కాంగ్రెస్‌ ఎంపి అధీర్‌ రంజన్‌ ఆవేదన న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): పార్లమెంటును నడపటం ప్రభుత్వం …

అండర్‌`19లో రషీద్‌,రిషిత్‌ రెడ్డిలకు చోటు

న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): అండర్‌`19 ప్రపంచ కప్‌ లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రా ఆటగాడు షేక్‌ రషీద్‌, హైదరాబాదీ ప్లేయర్‌ రిషిత్‌ రెడ్డిలకు చోటుదక్కింది. వెస్టిండీస్‌లో వచ్చే …

మహా ఆఘాడీ మూడు చక్రాల ఆటోలాంటిది

ఎప్పుడు ఏ చక్రం ఊడిపోతుందో తెలియదు శివసేన బ్రోకర్‌, కాంగ్రెస్‌ ’డీలర్‌ అంటూ అమిత్‌ షా విమర్శలు పూణె,డిసెంబర్‌20( జనం సాక్షి) : మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతున్న మహా …