జాతీయం

కొత్త వేరియంట్లకు తగ్గట్లుగా వ్యాక్సిన్లలో మార్పులు

తయారీ సంస్థలకు సూచించిన ఎయిమ్స్‌ చీఫ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) :  కరోనా కొత్త రూపం ఒమిక్రాన్‌ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. పూర్తిగా వ్యాక్సినేషన్‌ రెండు డోసులు చేయించుకున్నవారికి కూడా …

ముగింపు దశకు పార్లమెంట్‌ సమావేశాలు

సీనియర్‌ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ న్యూఢల్లీి,డిసెంబర్‌20 ( జనం సాక్షి) :  పార్లమెంట్‌ సమావేశాలు ముగింపు దశకుచేరిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్‌ కేంద్రమంత్రులతో సమావేశం …

వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసులు ఇవ్వండి

కేసుల పెరుగుదలతో కేంద్రాన్ని కోరిన కేజీవ్రాల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) :  ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కోరారు. …

రోడ్లను బుగ్గలతో పోల్చడం సరైనదేనా

వ్యాఖ్యలుచేసిన మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నా మహామంత్రి తీరుపై ఎంపి హేమమాలిని అసహనం నిరసనలు రావడంతో క్షమాపణలు చెప్పిన మంత్రి గులాబ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) : మహారాష్ట్రలోని తన …

గుజరాత్‌ తీరంలో భారీగా పట్టుబడ్డ హెరాయిన్‌

అహ్మదాబాద్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): గుజరాత్‌ తీరంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడిరది. పాకిస్థాన్‌ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ …

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు

ముంబై,డిసెంబర్‌20( జనం సాక్షి ): స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాల్లో కొనసాగాయి. ఉదయం ట్రేడిరగ్‌ ప్రారంభంతోనే మార్కెట్‌లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ఇన్వెస్టర్లు …

ఎన్నికల సంస్కరణలో కీలక అడుగు

ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి సవరణ బిల్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన న్యాయమంత్రి కిరణ్‌ రిజు చట్ట సవరణను వ్యతిరేకించిన ఎంఐఎం, కాంగ్రెస్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి ): వచ్చేఏడాది ఎన్నికలను …

ఆస్తికోసం మహిళ పైశాచికం..

తల్లీబిడ్డల సజీవ దహనం మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగింత పాట్నా,డిసెంబర్‌20( జనం సాక్షి ): ఆస్తికోసం ఒక మహిళ మృగంగా మారింది. తన పిన్ని, తమ్ముడిని బ్రతికుండగానే నిప్పటించి హత్య …

పండగల నేపథ్యంలో ఒమిక్రాన్‌ విజృంభణ

జాగ్రత్తలు పాటించాలన్న ఆంధోనీ ఫౌసీ న్యూయార్క్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): క్రిస్మస్‌ పండుగ వేళ జరిగే ప్రయాణాలతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అమెరికా …

ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు

పనామా పేపర్స్‌ లీక్‌ కేసులో హాజరుకు ఆదేశాలు ముంబై,డిసెంబర్‌20(జనం సాక్షి ): ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్‌ లీక్‌ కేసులో అమితాబ్‌బచ్చన్‌ కుటుంబానికి సమస్యలు అంతకంతకే పెరుగుతున్నాయి. …