జాతీయం

పెళ్లయిన యువతితో ప్రేమాయణం

విషాదంగా ముగిసిన యువకుడి జీవితం జయపుర,డిసెంబర్‌16 (జనం సాక్షి):   పెళ్లయిన ఒక యువతితో లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న 29 ఏళ్ల యువకుడు మోప్‌ాసిన్‌ ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఆమెకు …

జ్యూవెలరీ షోరూంలో భారీ దోపిడి

కోట్ల విలువ చేసే బంగారు , వజ్రాభరణాల చోరీ చెన్నై,డిసెంబర్‌16 (జనం సాక్షి):  తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు చెలరేగారు. కట్పడి రోడ్డులోని జోస్‌ అలుక్కాస్‌ …

ఇందిర పేరును కూడా ఉచ్చరించరా

విజయ్‌ దివస్‌లో కనీసం స్మరించకపోవడం దారుణం ప్రభుత్వంపై మండిప్డడ రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి):   మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ …

ఆధార్‌ వచ్చాక నిజమైన లబ్దిదారులకు మేలు

పథకాల్లో పారదర్శకత పెరిగిందన్న ఆధార్‌ సిఇవో న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : భారత్‌లో ఆధార్‌ కార్డులు జారీ అయ్యి దశాబ్దం గడిచిందని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ …

కాళేశ్వరానికి జలశక్తి అనుమతులు

సొంత నిధులతోనే నిర్మించిన తెలంగాణ ఉత్తమ్‌ ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్‌ జవాబు న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి శాఖ సలహామండలి …

ఘనంగా విజయ్‌ దివస్‌ ఉత్సవాలు

అమరులకు నివాళి అర్పించిన మోడీ,రాజ్‌నాథ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి): యావత్‌ భారతదేశం విజయ్‌ దివస్‌ను ఘనంగా జరుపుకుంది. 50వ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఢల్లీిలొని అమరుల స్థూపం …

పరిశోధనాత్మక జర్నలిజం మాయమవుతోంది

ప్రజల సమస్యలకు చోటు లేకుండా పోతోంది బ్లడ్‌ శాండర్స్‌ పుస్తకావిష్కరణలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీరమణ న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి): దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం అనేది విూడియా నుంచి …

కాశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదలు హతం

టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా దళాలు శ్రీనగర్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  జమ్మూ కశ్మీర్‌లో అలజడి సృష్టిస్తున్న ఉగ్రవాదులను టార్గెట్‌ గా చేసుకుని భద్రతా దళాలు ప్రతిచర్యలకు దిగుతున్నాయి.. టెర్రరిస్టులు ఉన్నారన్న …

ఒమిక్రాన్‌ విస్తరణతో అలర్ట్‌

ముంబైలో 144 సెక్షన్‌ విధింపు ముంబై,డిసెంబర్‌16 (జనం సాక్షి):  కరోనా కొత్త వేరియెంట్‌ ఒమ్రికాన్‌ దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటి వరకు 32 …

కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం

బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంపు కేబినేట్‌ ఆమోదంతో త్వరలోనే చట్టంగా మార్పు న్యూఢల్లీి,డిసెంబర్‌16(జనం సాక్షి): బేటీపడావో ..బటీ బచావో నినాదంతో ముందుకు వచ్చిన ప్రధాని …