జాతీయం

కేంద్రమంత్రిని బర్తరఫ్‌ చేయాలి

అజయ్‌ మిశ్రా ఓ క్రిమనల్‌ అన్న రాహుల్‌ పార్లమెంటులో గందరగోళంతో ఉభయసభలు వాయిదా న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.లఖింపూర్‌ ఖేరీ …

త్రివిధ దళాధిపతిగా నరవాణె

బాధ్యతలు స్వీకరించిన ఆర్మీ చీఫ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌16(జనం సాక్షి): భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణెళి అధికారికంగా చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. …

కేంద్రం భారీ ఎన్నికల సంస్కరణ

ఓటరు కార్డుతో ఆధార్‌ నమోదు కేబినేట్‌ ఆమోదంతో ఇక బోగస్‌ ఓట్లకు చెల్లుచీటి న్యూఢల్లీి,డిసెంబర్‌16( జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం ఎన్నికల పక్రియలో పెద్ద సంస్కరణకు మార్గం సుగమం …

ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు పని చేస్తాయని చెప్పలేం

నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   ప్రస్తుత పరిస్థితులు విషమంగా మారితే స్వదేశీ వ్యాక్సిన్‌లు అంత ప్రభావవంతంగా పని చేయకపోవచ్చునని నీతి ఆయోగ్‌ సభ్యుడు …

కరోనా రూల్స్‌ పాటించకుంటే జీతం కట్‌

టెక్‌ దిగ్గజం గూగుల్‌ సంచలన నిర్ణయం న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   కరోనా రూల్స్‌ విషయంలో టెక్‌ దిగ్గజం కఠినంగా ఉండాలని నిర్ణయించింది. కంపెనీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పాలసీని పాటించని ఉద్యోగులపై …

దక్షిణాది రాష్టాల్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ

ఆయా రాష్టాల్ల్రో బిజెపి బలోపేతంపై చర్చ తెలుగు రాష్టాల్ల్రో అధికారమే లక్ష్యంగా వ్యూహం న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  అన్ని రాష్టాల్ల్రో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా …

మాజీ గవర్నర్‌ నరసింహన్‌కు కెసిఆర్‌ పరామర్శ

చెన్నై,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బుధవారం ఉదయం తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ను పరామర్శించారు. మాజీ గవర్నర్‌ నరసింహన్‌ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ …

హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

ఇప్పటికే 77 దేశాలకు పాకినట్లు వెల్లడి వ్యాక్సినేషన్‌తో పాటు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ హడలెత్తిస్తోంది. పలు దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ …

నేటినుంచి వార్‌ మెమోరియల్‌ సందర్శనకు అనుమతి

చెన్నై,డిసెంబరు 15 (జనంసాక్షి):-   స్థానిక కామరాజ్‌ రోడ్డులో విన్న ’వార్‌ మెమోరియల్‌’ను వీక్షించేందుకు ప్రజలకు ఈనెల 16వ తేదీ నుంచి అవకాశం కల్పించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం …

కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కన్నుమూత

మృత్యువుతో పారాడి ఓడిన యోధుడు ధృవీకరించిన వైమానిక దళం ప్రధాని మోడీ తీవ్ర దిగ్భార్రతి బెంగళూరు,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   తమిళనాడు మిలటరీ హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ …