Saturday, 21 November 2026

జాతీయం

లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ

సభను అడ్డుకున్న కేసీఆర్‌, విజయశాంతి మీరు సభలో ప్రకటించిన తెలంగాణ ఎప్పుడిస్తారు నిలదీసిన కేసీఆర్‌ న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి):పార్లమెంట్‌లో తెలం’గానం’ మార్మోగింది. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయాలంటూ టీఆర్‌ఎస్‌ పట్టుబట్టడంతో లోక్‌సభ వాయిదా పడింది. సోమవారం సభ…

రూ . 1,1,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

ప్రవేశపెట్టిన ఆర్ధీక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్‌ అంచనాలు – ప్రణాళికావ్యయం రూ. 59,422 కోట్లు – ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,92 కోట్లు -ద్రవ్యలోటు రూ. 24,487కోట్లు -రెవెన్యూ మిగులు రూ, 1023 కోట్లు –…

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ మధ్యాహ్నం రెండుగంటలవరకు వాయిదా పడింది. కేంద్రమంత్రి బేణీ ప్రసాద్‌ వర్మ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మురాయం ఉగ్రవాదులను సమర్థింస్తున్నారని రెండ్రోజుల క్రితం బేణీప్రసాద్‌ వర్మ…

జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ముగిసిన వాదనలు

ఢిల్లీ : జగన్‌ ఆస్తుల రెండో అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థలో ఇవాళ వాదనలు ముగిశాయి. జగతి పబ్టికేషన్స్‌ వ్యవహారంలో ఈడీ ఎటాచ్‌మెంట్‌పై వాదనలు ఏప్రిల్‌ ఒకటో తేదీకి వాయిదా పడ్డాయి. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జగతి,…

ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లరాదు : సుప్రీంకోర్టు

ఢిల్లీ : తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వియన్నా ఒప్పందం ప్రకారం తనకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీంను ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్ల కుండా సంబంధిత అధికారులు…

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 150 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 45 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

లోక్‌సభలో కేసిఆర్‌ వాయిదా తీర్మానం

న్యూఢిల్లీ : తెలంగాణపై లోక్‌సభలో తెరాస అధినేత కేసీఆర్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణపై డిసెంబర్‌ 28న కేంద్ర హోంశాఖ మంత్రి షిండే నేతృత్వంలో జరిగిన లఖిలపక్ష భేటీ ఫలితంపై చర్చకు అనుమతించాలని ఆయన స్పీకర్‌ను కోరారు.

ముంబయిలో తొలి ‘సోషల్‌ మీడియా హబ్‌’

ముంబయి : ఫేస్‌బుక్‌ ,ట్విట్టర్‌, యూట్యూబ్‌ లాంటి సోషల్‌ మీడియాలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించడానికి దేశంలోనే తొలి సోషల్‌ మీడియా హబ్‌ ముంబయిలో శనివారం ప్రారంభమైంది. నేటి యువతరం ఎలాంటి విషయాలను చర్చిస్తోందో తెలుసుకోవడానికి, ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని…

బీహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ జేడీయూ తీర్మానం

ఢిల్లీ : ఢిల్లీ రాంలీలా మైదానంలో అధికార& ర్యాలీ పేరుతో జేడీయూ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మాట్లాడుతూ… అభివృద్ధి సూచీలో జాతీయ సగటు కంటే బీహార్‌ వెనుకబడి ఉందన్నారు. బీహార్‌కు ప్రత్యేక…

విపత్తుల నిర్వహణ కింద రాష్ట్రానికి రూ. 740 కోట్లు : షిండే

ఏలూరు : జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంక్‌ సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. మొదటి…