వార్తలు

మళ్లీ బంగ్లాకు తిరిగొస్తా..

` ఆవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలకు హసీనా హామీ (జనంసాక్షి):బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా మళ్లీ దేశానికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా …

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తొక్కిపెట్టలేరు

` కీలకమైనవాటికి సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధం ` స్టాలిన్‌ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో గవర్నర్‌ వద్ద బిల్లుల పెండిరగ్‌ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి …

ట్రంప్‌ హాంఫట్‌..

` కుప్పకూలిన అమెరికా మార్కెట్లు ` స్టాక్‌ మార్కెట్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి ` కొవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ` …

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచిన కేంద్రం

` బండపై రూ.50 చొప్పున పెంపు ` తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు న్యూల్లీ(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్రం పెంచింది. గృహావసరాలకు వినియోగించే …

మ‌స్క్ విష‌య‌మై ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఆయనకు అలాంటి ప‌వ‌ర్స్ లేవ‌న్న అధ్య‌క్షుడు! టెస్లా బాస్‌, డోజ్‌ సారథి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అంటే తనకు అభిమానమని.. అతడు వీలైనన్నాళ్లు తన కార్యవర్గంలో …

పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్‌పై చట్టం చేయమని మీరు పార్లమెంట్‌ను కోరండి. సుప్రీం కోర్టు

 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియాను వినియోగించకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) తిరస్కరించింది. ఈమేరకు శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం …

ఆ రైళ్లు ఇకపై సికింద్రాబాద్‌ రావు.. ఇతర స్టేషన్లకు మళ్లింపు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా.. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్ అయిన సికింద్రాబాద్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. …

వెంకటాద్రి రైల్లో దుండగుల బీభత్సం… నగలు చోరీ

 కాచిగూడ : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దొంగతనం జరిగింది. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన ప్రహ్లాద్ గౌడ్ …

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. అదుపులోకి వచ్చిన మంటలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలో రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచరం. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ …

వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

– రంగంలోకి బాంబ్ స్క్వాడ్ హనుమకొండ :  హనుమకొండ జిల్లా జిల్లా కోర్టులో బాంబు కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి  అగంతకుడు  మెయిల్ పెట్టాడు. …

తాజావార్తలు