విద్య

ఇద్దరు పిల్లల పాలసీకి వ్యతిరేకం

చైనా చేసిన తప్పును మనం చేయరాదన్న ఓవైసీ హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): కుటుంబ నియంత్రణకు తాను బద్ద వ్యతిరేకినని, ఇద్దరు పిల్లల పాలసీకి తాను వ్యతిరేకమని ఎంఐఎం అధినేత, …

రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ల తరలింపు

అన్ని రాష్టాల్రకు విమానాలో చేరవేత న్యూఢల్లీి,జూలై13(జనంసాక్షి :): రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 18న …

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం సార్నాథ్‌ స్థూపానికి భిన్నంగా ఎందుకు మండిపడుతున్న విపక్ష నేతలు న్యూఢల్లీి,జూలై13 (జనంసాక్షి): కొత్త పార్లమెంటు భవనంపై ప్రధాని మోదీ కాంస్య జాతీయ చిహ్నాన్ని …

దేశ విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవుల్లో ప్రత్యక్ష్యం కొలంబో,జూలై13 (జనంసాక్షి ) : శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. మిలిటరీ విమానంలో మాల్దీవులు చేరుకున్నారు. …

పదిమంది నర్సింగ్‌ విద్యార్థినులకు కరోనా

కాకినాడ,జూలై9(జనంసాక్షి ): జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. 10 మంది నర్సింగ్‌ విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. జీజీహెచ్‌ వార్డుల్లో కొన్ని రోజులుగా విద్యార్థినులు విధులు …

అమర్‌నాథ్‌ యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

ఢల్లీి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూఢల్లీి,జూలై9(జనం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌ ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ను …

12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము

అదేరోజు ఎపిలోనూ పర్యటన హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ …

రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ ప్రమాణం

  అభినందించిన తెలంగాణ బిజెపి నేతలు వెనకబడిన వర్గాలకు బిజెపి గుర్తింపు ఇచ్చిందన్న లక్ష్మణ్‌ న్యూఢల్లీి,జూలై8( జనం సాక్షి ): యూపి నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ కె. …

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్య

ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండుగుడి కాల్పులు అక్కడే కుప్పకూలగా ఆస్పత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటన సుదీర్ఘకాలం జపాన్‌కు ప్రధానిగా సేవలు టోక్యో,జూలై8(జనం సాక్షి ): …

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు

ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు టోక్యో,జూలై8(జనంసాక్షి  ): జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. నారా నగరంలో లిబరల్‌ డెమొక్రటిక్‌ …