సీమాంధ్ర

జగన్‌పై చంద్రబాబు సంచలన విమర్శలు

తిరుమలపై ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యలు అమరావతి,అక్టోబర్‌4  (జనంసాక్షి): ఇటీవల ఏపీ సీఎం జగన్‌ తిరుమల తిరుపతి దేవస్థానికి పట్టుస్త్రాలు సమర్పించిన వ్యవహారాన్నిరచ్చ చేయడంద్వారా బాబురాజకీయ విమర్శలకు పదను …

సరస్వతీదేవీగా కనకదుర్గమ్మ 

దుర్గగుడికి పోటెత్తిన భక్తజనం భవానీ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి దుర్గాదేవిని దర్శించుకున్న రోజా, పలువురు ప్రముఖులు విజయవాడ,అక్టోబర్‌5 (జనంసాక్షి):   ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ …

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొన్నకారు: నలుగురు మృతి కడప,అక్టోబర్‌4  (జనంసాక్షి):  కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు …

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిఎం వైఎస్‌ జగన్‌

వాహనమిత్ర ప్రారంభోత్సవంలో మంత్రి పుష్ప శ్రీవాణీ విజయనగరం,అక్టోబర్‌4  (జనంసాక్షి):  వైఎస్సార్‌ ప్రభుత్వం వచ్చాక అండగా ఉంటాను అన్న సిఎం జగన్‌ అన్న తన మాట నిలబెట్టుకున్నారని డిప్యూటీ సిఎం …

ఏలూరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు

శంకుస్థాపన చేసిన సిఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు,అక్టోబర్‌4  (జనంసాక్షి): ఏలూరు నగరంలో రూ. 266 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఆధునిక ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి …

వైభవంగా భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు

అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు వరంగల్‌,అక్టోబర్‌4  (జనంసాక్షి):   శరన్నవరాత్రి మ¬త్సవాలలో భాగంగా ఆరో రోజు శుక్రవారం భవానిమాతగా వరంగల్‌ భద్రకాళీ దేవి దర్శనమిచ్చారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. …

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు

భవానీ భక్తలరాకతో ఇంద్రకీలాద్రిపై రద్దీ అమ్మవారిని దర్శించుకున్న నటి హేమ విజయవాడ,అక్టోబర్‌4 (జనంసాక్షి):   ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి. ఆరవ రోజు శుక్రవారం అమ్మవారు …

నేడు మూలానక్షత్రం

అమ్మవారి దర్శనానికి భారీగా రానున్న భక్తులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు: సిపి విజయవాడ,అక్టోబర్‌4 (జనంసాక్షి):   శనివారం మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి భక్తుల రద్దీ భారీగా …

బ్ర¬్మత్సవ శోభతో అలరారుతున్న తిరుమల

మోహినీ రూపంలో అభయమిచ్చిన శ్రీవారు భారీగా తరలివస్తున్న భక్త జనం తిరుమల,అక్టోబర్‌ 4 (జనంసాక్షి):   సాలకట్ల బ్ర¬్మత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం శ్రీవారు మోహినీ రూపంలో …

కార్మిక సంక్షేమాన్ని విస్మరించారు

గుంటూరు,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  కార్మికుల హక్కులపై ప్రభుత్వాలకు శ్రద్ద లేదని  సిఐటియు జిల్లా నాయకులు అన్నారు. కార్మిక సంఘాల పోరాటం ఫలితంగా వారి కుటుంబాలకు న్యాయం జరిగిందన్నారు. అనేక …