సీమాంధ్ర

ఏపీ హైకోర్టు సీజేగా…  జీకే మహేశ్వరి ప్రమాణస్వీకారం

– ప్రమాణం చేయించిన గవర్నర్‌ బిశ్వభూషన్‌ అమరావతి, అక్టోబర్‌7( జనం సాక్షి ) : ఆంధప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. …

యురేనియం తవ్వకాలను నిలిపివేయాలి

– గర్భిణులకు గర్భస్రావాలు జరుగుతున్నాయి – ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారు – సీఎం జగన్‌కు లేఖరాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, అక్టోబర్‌7( జనం సాక్షి …

చంద్రబాబు తీరు.. దొంగే దొంగ అన్నట్లుంది!

– ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి అమరావతి, అక్టోబర్‌5 (జనంసాక్షి):  ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్‌ వార్‌ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ …

జగన్‌ ప్రమాణానికి.. కోట్లు ఖర్చుచేశారు

– టీడీపీ సోషల్‌ విూడియా పేజీలో ఖర్చుల వివరాలు! అమరావతి, అక్టోబర్‌5 (జనంసాక్షి):  సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో సీసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్‌ కూడా ఎన్నికల సమయంలో …

వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు

– ఎంపీడీవో సరళ ఫిర్యాదుతో కేసు నమోదు – అక్రమాలు చేయకపోతే మహిళలని కూడా చూడరా? – వైసీపీ నేతలతీరుపై చంద్రబాబు ఆగ్రహం నెల్లూరు,అక్టోబర్‌5  (జనంసాక్షి): నెల్లూరు …

హనుమద్వాహనంలో ఊరేగిన శ్రీవారుహనుమద్వాహనంలో ఊరేగిన శ్రీవారు

తిరుమల,అక్టోబర్‌5 (జనంసాక్షి): కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్ర¬్మత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆరో రోజున దేవదేవుడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. హనుమంతుడు భగవత్‌ భక్తుల్లో అగ్రగణ్యుడు. …

అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు 

మూలా నక్షత్రంతో భారీగా తరలివచ్చిన భక్తులు విజయనగరం,అక్టోబర్‌5 (జనంసాక్షి):  మూల నక్షత్రం సందర్భంగా.. విజయనగరం ఎస్‌విఎన్‌ నగర్‌ లో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శనివారం చిన్నారులకు …

ఆశాలకు మద్దతుగా సిఐటియూ ఆందోళన

విశాఖపట్టణం,అక్టోబర్‌5 (జనంసాక్షి):  దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఆశాలకు నెలవారీ జీతాలను ఇస్తున్నారని, మన రాష్ట్రంలోని ఆశాలకు అసలు జీతమే ఇవ్వట్లేదని సిఐటియూ నాయకులు విమర్శించారు ఆశా కార్యకర్తల సమస్యలను …

జనసేనకు ఆకుల గుడ్‌బై

– రాజీనామా పత్రాన్ని పవన్‌కు పంపించిన సత్యనారాయణ – మళ్లీ బీజేపీలో చేరే అవకాశం! విజయవాడ, అక్టోబర్‌5  (జనంసాక్షి):  జనసేన పార్టీకి సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ …

జగన్‌కు ఆలయ సంప్రదాయాలు పట్టవా?

– హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు – రాష్ట్రంలో రావణపాలనకు ఇది నిదర్శనం – పోలవరం డ్యాం ఎత్తు తగ్గింపునకు కుట్ర పన్నారు – రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు …