సీమాంధ్ర

బొలెరో వాహనం బోల్తా: చేపల వ్యాపారి మృతి

శ్రీకాకుళం,మార్చి19(జ‌నంసాక్షి): కవిటి మండలం కొజ్జిరియా కూడలి సవిూపంలో బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై పారినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. …

బలగలో ఘనంగా భద్రకాళి మ¬త్సవాలు

శ్రీకాకుళం,మార్చి19(జ‌నంసాక్షి): తొమ్మిదేళ్లకోసారి నగరంలోని బలగలో నిర్వహించే భద్ర మహాంకాళీ పెద్ద పండుగలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి,. 14 అడుగుల భద్ర మహాంకాళీ అమ్మవారిని వేలాది మంది మహిళలు …

కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

శ్రీకాకుళం,మార్చి19(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది. జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. …

నేడు పశ్చిమలో చంద్రబాబు పర్యటన

చింతలపూడి, ఏలూరులో బహిరంగ సభలు ఏలూరు,మార్చి19(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి  జిల్లాలో టిడిపి అధినేత, ఎపి సీఎం చంద్రబాబునాయుడు ఈనెల 20వతేదీన బుధవారం పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతలపూడి, …

దొంగ సర్వేలతో.. ప్రజల మనస్సులను మార్చలేరు

– గెలుపు గుర్రాలనే ఎంపికచేశాం – తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు – నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా వైకాపా మారింది – మైండ్‌ గేమ్‌ మాత్రమే కాదు.. …

విూకెందుకు ఓటెయ్యాలో చెప్పండి?

– బీహార్‌ రాజకీయం గురించి మాటలెందుకు – ట్విట్టర్‌లో చంద్రబాబుపై కౌంటర్‌ వేసిన ప్రశాంత్‌ కిశోర్‌ అమరావతి, మార్చి19(జ‌నంసాక్షి) : ఏప్రిల్‌ 11న ఏపీలో పార్లమెంట్‌, అసెంబ్లీ …

హర్షకుమార్‌కు షాక్‌!

– అమలాపురం ఎంపీ స్థానం ఆశించిన తెదేపాలో చేరిన హర్షకుమార్‌ – టికెట్‌ కేటాయించకుండా మొండిచేయిచూపిన బాబు అమరావతి, మార్చి19(జ‌నంసాక్షి) : ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత …

ఆగివున్న లారీని ఢీకొన్న అంబులెన్స్‌

అనంత ప్రమాదంలో నలుగురు గుంటూరు రైతుల మృతి అనంతపురం,మార్చి19(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.  పెదవడుగూరు మండలంలో మంగళవారం వేకువజామున ఘోర …

రైతులకు అండగా కార్యక్రమాలు 

అనంతపురం,మార్చి19(జ‌నంసాక్షి):నాణ్యమైన విత్తు రైతులకు అందించడమే మన విత్తన కేంద్రాల ప్రధాన ఉద్దేశమని వ్యవసాయశాఖ అధికారులు అన్నారు.   వచ్చే ఖరీఫ్‌కు వేరుసెనగ సేకరణ  లక్ష్యంగా ప్రణాళిక సిద్దం చేస్తోంది.  …

రైతులకు అండగా కార్యక్రమాలు 

అనంతపురం,మార్చి18(ఆర్‌ఎన్‌ఎ): వచ్చే ఖరీఫ్‌కు లక్ష క్వింటాళ్లు వేరుసెనగ సేకరించాలన్నదే ప్రధాన లక్ష్యంగా వ్వయసాయశాఖ ప్రణాళిక సిద్దం చేస్తోంది.  రానున్న ఖరీఫ్‌లో నవధాన్యాలు, సూక్ష్మపోషకాలు, యంత్రాలు రైతులకు పంపిణీ …