సీమాంధ్ర

బాబు ¬దా డ్రామాలు పనిచేయవు

మభ్య పెట్టే ప్రచారంలో బాబుది అందెవేసిన చేయి : వైకాపా కాకినాడ,మార్చి12(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు నేడు ప్రత్యేక ¬దా భజన …

రాజీనామా బాటలో..  మరో టీడీపీ ఎంపీ?

– త్వరలో వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న తోట నర్సింహారావు – తన సతీమణికి టికెట్‌ నిరాకరించిన టీడీపీ – టికెట్‌ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వైసీపీ …

అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం

కారు,బస్సు ఢీకొని ఇద్దరు మృతి అనంతపురం,మార్చి11(జ‌నంసాక్షి):  అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం దంపెట్ల వద్ద అనంతపురం- చెన్నై జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. …

పోరు ఏకపక్షం కావాలి

– ‘విూ భవిష్యత్‌ నా బాధ్యత’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లండి – హైదరాబాద్‌, ఢిల్లీ వేదికగా ఏపీపై కుట్రలు చేస్తున్నారు – జగన్‌ను అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని …

సాధినేనికి సామాజిక వేధింపులు

అమరావతి,మార్చి5(జ‌నంసాక్షి): టిడిపి ఎపి అధికార ప్రతినిధి సాధినేని యామినికి సామాజిక మాధ్యమాల్లో వేధింపులు ఎదురయ్యాయి. కొందరు ఆకతాయిలు యామిని ఫోన్‌ నంబర్‌ ను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ …

ఆయుష్‌ ఉద్యోగుల ఆందోళన

విజయవాడ,మార్చి5(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని ఆయుష్‌ డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న పారా మెడికల్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ  ఆయుష్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం మెడికల్‌ ఎంప్లాయిస్‌ …

కేటీఆర్‌ పోలీసులను దొంగలుగా మార్చారు

– తెదేపా నేత పంచుమర్తి అనురాధ విజయవాడ, మార్చి5(జ‌నంసాక్షి) : దొంగలను కాపాడేందుకు కేటీఆర్‌ తెలంగాణ పోలీసులను దొంగలుగా మార్చారని టీడీపీ నేత పచుమర్తి అనురాధ విమర్శించారు. …

సమాచార చౌర్యంకేసు..  తెలంగాణ పోలీసుల కుట్రలో భాగమే

– చిత్తశుద్ది ఉంటే కేసును ఏపీకి బదలాయించండి – తెదేపా ఎంపీ కనకమేడల అమరావతి, మార్చి5(జ‌నంసాక్షి) : సమాచార చౌర్యం కేసు తెలంగాణ పోలీసుల కుట్రలో భాగమనే …

ఈసీ పనితీరుపై సందేహాలొద్దు

– దరఖాస్తులను పరిశీలించాకే ఓట్ల తొలగింపు – ఓట్ల తొలగింపుపై విమర్శలు చేసేవారు నిరూపించాలి – ఈసీ దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు – ప్రధాన ఎన్నికల అధికారి …

తెలంగాణ ప్రభుత్వానిది ఓవర్‌ యాక్షన్‌

దమ్ముంటే వైకాపా ఎదురుగా పోరాడాలి ఎపి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గుంటూరు,మార్చి5(జ‌నంసాక్షి):  దమ్ముంటే వైసిపి నాయకులు ఎదురుగా వచ్చి పోరాడాలని స్పీకర్‌ కోడెల సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో …