సీమాంధ్ర

సాగర్‌ ఆయకట్టు రైతుల్లో ఆందోళన

ముందస్తుగా అపరాల సాగుకు ప్రోత్సాహం విజయవాడ,జూన్‌2(జ‌నం సాక్షి): రాష్ట్ర విభజన అనంతరం సాగర్‌ ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ ప్రాంత రైతులకు నీరందడం …

తగ్గని ఎండల ప్రభావం

రుతుపవనాల కోసం అన్నదాతల ఎదురుచూపు ఖరీఫ్‌కు అధికారుల సన్నద్దత అమరావతి,జూన్‌2(జ‌నం సాక్షి): రుతుపవనాలు కేరళను తాకినా ఎపిలోకి అడుగు పెట్టడానికి మరో ఐదు రోజులు ఆగాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా …

ఆరోగ్య రథాలకు సిఎం చంద్రబాబు పచ్చజెండా

గ్రావిూణ ప్రాంతాల్లో సేవలు అందించనున్న వాహనాలు అమరావతి,మే31(జ‌నం సాక్షి): మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.  రెండు …

పోస్టల్‌ ఉద్యోగుల రిలే దీక్షలు

విజయనగరం,మే31(జ‌నం సాక్షి):  విజయనగరం జిల్లాలో 10 వ రోజుకు చేరిన పోస్టల్‌ ఉద్యోగుల సమ్మె చేరింది. ఈ సందర్బంగా గురువారం నుంచి రిలేనిరహార దీక్షలు ప్రారంభించారు. ఈ …

బీజేపీలో చేరుతాననేది అవాస్తవం

– తన పర్యటన పూర్తితర్వాత స్పష్టత ఇస్తా – సమాజానికి తనవంతు సేవచేయాలనే ప్రజల్లోకి వచ్చా – రైతులు సబ్సిడీలు, పథకాలు ఆశించడం లేదు – పంటలకు …

అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హావిూలు

– పశ్చిమలో జగన్‌ పాదయాత్రకు స్పందన కరువైంది – జగన్‌పై మండిపడ్డ నరసాపురం ఎమ్మెల్యే నరసాపురం, మే31(జ‌నం సాక్షి) : వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అజ్ఞానం, …

దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుంది

– మోదీ శకం ఐదేళ్లకే ముగుస్తుంది – నాలుగేళ్ల బీజేపీ విధానాలతో ప్రజలు విసిగిపోయారు – ఉప ఎన్నికల్లో ఫలితాలు వాటిని రుజువు చేశాయి – ధొలేరా …

ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పండి

– ఏపీపై కేంద్రం వివక్ష చూపుతుంది – కేంద్రానికి పంపిన యూసీపై నీతిఆయోగ్‌ ఇప్పటి వరకు ప్రశ్నించలేదు – కానీ బీజేపీ నేతలు యూసీలు తప్పనడం హాస్యాస్పదం …

పింఛన్ల పంపిణీలో ఏపీనే నెంబర్‌ వన్‌

– ప్రతి యేటా రూ.6వేల కోట్లు అందిస్తున్నాం – పింఛన్ల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆత్మగౌరవం పెంచాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మే31(జ‌నం సాక్షి) …

2న నెల్లూరులో వైకాపా వంచనపై గర్జన దీక్ష

నెల్లూరు,మే31(జ‌నం సాక్షి): రాష్ట్రానికి  ¬దా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా వైకాపా  జూన్‌ 2న నెల్లూరులో వంచనపై గర్జన దీక్షను చేపట్టనుందని పార్టీ రాజకీయ …