పోస్టల్ ఉద్యోగుల రిలే దీక్షలు
విజయనగరం,మే31(జనం సాక్షి): విజయనగరం జిల్లాలో 10 వ రోజుకు చేరిన పోస్టల్ ఉద్యోగుల సమ్మె చేరింది. ఈ సందర్బంగా గురువారం నుంచి రిలేనిరహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను ఐక్యకార్యచరన కవిూటీ నాయకులు కె.నారాయణరావు ప్రారంభించి మాట్లాడుతూ.. తపాల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.