విజయనగరంలో చంద్రబాబు పర్యటన
పవన్‌కు తిట్టడమే తెలుసని ఎద్దేవా విజయనగరం,జూన్4(జనం సాక్షి): విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రులను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు.…




