సీమాంధ్ర

కోల్డ్‌ స్టోరేజీలో మంటలు

అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది గుంటూరు,మే31(జ‌నం సాక్షి):  గుంటూరు మిర్చియార్డు సవిూపంలోని వీజీటీ శీతల గిడ్డంగిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుద్ఘాతంతో తెల్లవారుజామున ఆకస్మాతుగా …

ఉత్తరాంధ్రకు వేడిగాలుల హెచ్చరిక

విశాఖపట్నం,మే31(జ‌నం సాక్షి):  కోస్తా తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  కోస్తా తీరంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. …

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్‌: ఇద్దరు మృతి

ఏలూరు,మే31(జ‌నం సాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో జరిగినరోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  భీమవరం మండలం జన్నల గురువు గ్రామంలో మట్టి టాక్టర్‌, ఆటో ఢీ కొనడంతో ఇద్దరు …

ఆందోళన విరమించిన అగ్రిగోల్డ్‌ బాధితులు

మంత్రి హావిూతో నేటి చలో సెక్రటేరియట్‌ విరమణ గుంటూరు,మే31(జ‌నం సాక్షి):  అగ్రిగోల్డ్‌ బాధితులతో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. దీంతో ఆత్మఘోష పాదయాత్ర పేరుతో శుక్రవారం …

నేడు ఆర్జిత సేవాటిక్కెట్లు విడుదల

తిరుమల,మే31(జ‌నం సాక్షి):  తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టిటిడి శుక్రవారం విడుదల చేయనుంది. సెప్టెంబరు మాసానికి సంబంధించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లను ఉదయం 10గంటల నుంచి అందుబాటులో …

విలువల రాజకీయానికి నిలువుటద్దం..నీలం సంజీవరెడ్డి

నేడు ఆయన వర్ధంతి సందర్భంగా… అనంతపురం,మే31(జ‌నం సాక్షి): భారత రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డిది ప్రత్యేక అధ్యాయం.రాజకీయాల్లో రాటుదేలడం, ప్రజలకు సేవచేయడం, పదవులకు వన్నె తేవడం వంటి లక్షణాలు …

పట్టపగలే మహిళా న్యాయవాది హత్య

చిత్తూరు,మే30(జ‌నం సాక్షి): చిత్తూరు జిల్లా మదనప్లలెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రముఖ న్యాయవాది జితేంద్ర …

ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు కట్టివ్వాలి

విజయనగరం,మే30(జ‌నం సాక్షి): విజయనగరం పట్టణంలో హుదూద్‌ తుఫాను బాధితులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ …

కేరళలో దిగొచ్చిన ప్రభుత్వం

పెట్రో ధరలపై సుంకం తగ్గింపునకు ఓకే తిరువనంతపురం,మే30(జ‌నం సాక్షి):పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రజల్లోని ఆగ్రహం, అసహనానికి కేరళ ప్రభుత్వం దిగొచ్చింది. దేశంలోనే అత్యధికంగా రాష్ట్ర పన్నులు విధిస్తుంది …

అగ్రిగోల్డ్‌ బాధితులకు.. 

ప్రభుత్వం న్యాయం చేయాలి – తక్షణ ఉపశమనంగా రూ. 3,900 కోట్లు అందించాలి – న్యాయ పోరాట దీక్ష ప్రారంభించిన అగ్రిగోల్డ్‌ బాధితులు గుంటూరు, మే30(జ‌నం సాక్షి) …