సీమాంధ్ర

మిస్టరీగా మారిన పోస్టల్‌ నగదు మాయం విజయనగరం,

జూలై 18 : కోటగండ్రేడు బ్రాంచి పోస్టాఫీసుకు వచ్చిన డబ్బుల్లో రూ.40వేలు లేకపోవడం మిస్టరీగా మారింది. కోటగండ్రేడు ఎస్‌వో ఎప్పటిలాగే ఆరు లక్షల రూపాయలు డ్రా చేశారు. …

21లోగా మైనార్టీ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయాలి

శ్రీకాకుళం, జూలై 18 : జిల్లాలోని మైనార్టీకి చెందిన పదొతరగతి లోపు విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఆన్‌లైన్‌లో ఈ నెల 21వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని …

20 మంది ఒప్పంద అధ్యాపకులపై వేటు

శ్రీకాకుళం, జూలై 18 : జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 20 మంది ఒప్పంద అధ్యాపకులపై వేటు వైస్తూ జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌ …

అభినయ నృత్యనికేతన్‌ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో 16 బహుమతులు శ్రీకాకుళం, జూలై 18: నాట్యరవళి రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన అభినయ నృత్య నికేతన్‌ విద్యార్థినులు 16 …

ఐక్యంగా పోరాడుదాం

అణువిద్యుత్తు కేంద్ర వ్యతిరేక పోరాట కమిటీ శ్రీకాకుళం, జూలై 18 : అణువిద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీలతో సంబంధం లేకుండా కలసికట్టుగా పోరాడుదామని నాయకులు గొర్లె కిరణ్‌, …

ఖరగ్‌పూర్‌ ఐఐటీకి హిమబిందు ఎంపిక

శ్రీకాకుళం, జూలై 18: ప్రతిష్ఠాత్మకమైన ఖరగ్‌పూర్‌ ఐఐటీకి జిల్లాలోని పొందూరుకు చెందిన నల్లి హిమబిందు ఎంపికైయ్యారు. ఈ నెల 20న ప్రవేశం పొందాలని ఆమెకు సమాచారం అందింది. …

297 దేవాలయాల్లో ‘మనగుడి’

శ్రీకాకుళం, జూలై 18: జిల్లాలో వచ్చే నెల 2న తిరమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి కార్యక్రమం విజయవంత చేయాలని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ …

వంశధారపై కలెక్టర్‌ అధ్యయనం ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి కాట్రగడలో పరిశీలన

శ్రీకాకుళం, జూలై 18 : వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2, స్టేజ్‌-2లో భాగంగా 87,88 ప్యాకేజీల్లో జరిగిన పనులపై కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ అధ్యయనం చేశారు. ప్రాజెక్టు ముఖద్వారం భామిని …

గ్రూఫ్‌-2 పరీక్షలకు సర్వ సిద్ధం

నెల్లూరు, జూలై 18: ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మొత్తం మీద …

నెల్లూరులో పెరిగిపోతున్న చోరీలు ఆందోళనలో ప్రజానీకం

నెల్లూరు, జూలై 18: నెల్లూరు జిల్లాలో రోజురోజుకు చోరీలు పెరిగిపోతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే బక్తవత్సలనగర్‌, వనంతోపు ప్రాంతాలలో 12 దొంగతనాల కేసులు …

తాజావార్తలు