హైదరాబాద్

కొలువుదీరిన నితీష్‌ సర్కారు

` ముఖ్యమంత్రిగా నితీశ్‌ ప్రమాణం ` 27మంది మంత్రులు కూడా.. ` ప్రమాణం చేయించిన గవర్నర్‌ ` హాజరైన మోడీ, అమిత్‌ షా, చంద్రబాబు పాట్న్‌ా(జనంసాక్షి): బిహార్‌ …

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక

` సమర్పించిన డెడికేటెడ్‌ కమిషన్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు …

దానం, కడియంలకు మరోసారి నోటీసులు

` పోచారం, అరికెపూడిలను విచారించిన స్పీకర్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి): సుప్రీం మరో నాలుగు వారాల గడువు ఇవ్వడంతో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ …

త్వరలో భారత్‌కు అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ

` అమెరికాతో కుదిరిన 93 మిలియన్‌ డాలర్ల ఆయుధ ఒప్పందం వాషింగ్టన్‌(జనంసాక్షి): భారత్‌`అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ …

భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష

` సంచలన తీర్పు వెలువరించిన వికారాబాద్‌ జిల్లా కోర్టు వికారాబాద్‌(జనంసాక్షి): భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో వికారాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి …

బండి సంజయ్‌, కేటీఆర్‌లకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రమంత్రి బండి సంజయ్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2023లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ …

ఢల్లీి ఎర్రకోట పేలుళ్ల ఘటన..

మరో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి ఎర్రకోట సవిూపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఎన్‌ఐఎ పట్టుకుంది. గురువారం శ్రీనగర్‌లో …

ఇది కక్ష సాధింపు చర్యే `బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. …

ఫార్ములా `కారు రేసు కేసులో.. కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి

` కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ఫార్ములా `కారు …

ఆర్మీపై వ్యాఖ్య‌లు

            నవంబర్ 20 (జనంసాక్షి)న్యూఢిల్లీ: భార‌తీయ సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. …