ఆదిలాబాద్

హరితహారం ఉద్యోగులకు ప్రోత్సాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): హరితహారంలో ఉత్తమంగా పనిచేసిన ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని డ్వామా పీడీ అన్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నిర్లిప్తతగా వ్యవహరిస్తే …

నిరుద్యోగుల ఆందోళనలను అర్థం చేసుకోవాలి

హావిూలను పెడచెవిన పెట్టారన్న ఏలేటి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): నిరుద్యోగ గర్జన సభ విజయం కావడంతో ఇక ప్రభుత్వం తన పంథాను మార్చుకోవాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి …

అదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా.. 

జోరుగా వానలు – ఎడతెరిపి లేని వర్షంతో పొంగిపొర్లుతున్న వాగులు – సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు – గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల …

గిరిజన ప్రాంతాల్లోనూ కంటివెలుగు

వైద్యబృందాలను వినయోగించుకోవాలి: ఎంపి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించు కోవాలని ఎంపి గోడం నగేశ్‌ …

పాలకల్తీ నిరోధానికి చర్యలు

  పాడిరైతులకు అండగా ప్రభుత్వం: లోక ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): పాలకల్తీకి పాల్పడే వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి ఉచ్చులో చిక్కుకుని చిక్కులు తెచ్చుకోవద్దని రాష్ట్ర …

మొక్కలు నాటని వారు ఇప్పుడైనా నాటండి

నాటిన వారు వాటిని సంరక్షించండి హరితహారం సక్సెస్‌ అవుతోందన్న జోగు రామన్న కంటివెలుగును కూడా ఉపయోగించుకోవాలని సూచన ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): ఆలస్యంగా అయినా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు …

ఆదిలాబాద్‌లో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు

పోలీస్‌ మైదానంలో జెండా ఎగురేసిన మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. …

బడుగులకు అవమానాలు మిగిలాయి

హక్కుల కోసం పోరాడితే వ్యతిరేక ముద్రా: సిపిఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగు పడుతాయని భావించిన బడుగు బలహీనవర్గాలకు పరాభవాలు తప్పడం లేదని సిపిఐ …

ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్‌

స్థానిక అవరాలకు అనుగుణంగా పనులు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఉపాధి పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రావిూణాభివృధ్ధిశాఖాధికారి స్పష్టం చేశారు. పనుల విభజన మొదలు వివిధ …

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఉట్నూరులో ర్యాలీ సభకు ఏర్పాట్లు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): నేడు నిర్వహించనున్న ఆదివాసీల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభుత్వం రెండు లక్షలు మంజూరు చేశారని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ ఛైర్మన్‌ కనక …