ఆదిలాబాద్

ఆత్మహత్యలకు కాంగ్రెసే బాధ్యత వహించాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10  ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకోవద్దని ఉద్యమం ద్వారానే తెలంగాణను సాధించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాధ్‌ పిలుపునిచ్చారు. …

14నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ప్రభాకర్‌ తెలిపారు. 14వ తేదీ …

మీ-సేవా కేంద్రాలలో అక్రమాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : ప్రజలు రోజుల తరబడి నిరీక్షించకుండా అవసరమైన సమయాల్లో ధృవీకరణ పత్రాలు అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మీ-సేవా కార్యక్రమాలు అధికారుల నిర్లక్ష్య …

వసతిగృహ భవనానికి శంకుస్థాపన

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని త్రిశూల్‌పహడ్‌పై రూ. కోటి వ్యయంతో పోస్ట్‌ మెట్రిక్‌ సతి గృహ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కావేటి సమయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో …

మూడు ఇళ్లలో చోరీ

ఉట్నూరు : మండలంలోని పెరికగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి మూడు ఇళ్లలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. కోట్టె మల్లేష్‌, సుమలత …

‘ఆత్మబలిదానాలకు కేంద్రం మొండి వైఖరే కారణం’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరితోనే తెలంగాణ ప్రాంతంలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఐకాస నేతలు ఆరోపించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో …

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : ప్రభుత్వం విద్యుత్‌ శాఖ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆ సంఘం కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా సమస్యలను పరిష్కరించాలని, …

గడువు పొడిగింపు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : జిల్లా ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి దరఖాస్తులు సమర్పించుకోవడానికి ఈ నెల 14వ తేదీవరకు గడువు పొడిగించినట్టు ఎక్సైజ్‌ శాఖ అధికారులు …

రిమ్స్‌లో సౌకర్యాలు ఏవీ? ప్రజలకు ఉపయోగపడని కళాశాల

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన రిమ్స్‌ కళాశాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 20 లక్షల …

ఉరివేసుకుని రైతు అత్మహత్య

ఉట్నూరు : మండలంలోని దంతనపలి ్ల గ్రామానికి చెందిన సామా జనార్థన్‌రెడ్డి (42) అనే రైతు ఇంట్లో ఉరి వేసుకుని అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.రైతుకు భార్య …