భూపంపిణీలో అక్రమాలపై విచారణ జరపాలి
కాగజ్‌నగర్ : అరోవిడత భూపంపిణీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు రెవేన్యూ శాఖ మంత్రికి అయన పిర్యాదు ఛేశారు.