ఆదిలాబాద్

ప్రత్యేక రాష్ట్రంపై నిర్లక్ష్యం తగదు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం నిర్లక్ష్యం తగదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు …

సంక్షేమ పథకాలపై అవగాహనకు చర్యలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై  గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత్‌ నిర్మాణ్‌- పౌర సమాచార ఉత్సవం …

26 నుంచి డీఈడీ కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : మూడు నెలలుగా ఎదురు చూస్తున్న డీిఈడీ కౌన్సెలింగ్‌ ఎట్టకేలకు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఆగస్టులో …

జిల్లాలో టీడీపీ పుంజుకునేనా?

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17  జిల్లాలో కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం కారణంగా బలహీనపడింది. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు టీిఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లడంతో పార్టీకి బలం …

బాసరలో పెరిగిన రద్దీ

బాసర : కార్తీకమాసం సందర్బంగా బాసరలో సరస్వతీ దేవిని దర్శించుకోనేందుకు వస్తున్న భక్తుల రద్దీ ఎక్కువైంది. భక్తులంతా కార్తీక స్నానాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

బాధితులను అదుకుంటాం

బెజ్జూరు : మండలంలోని కర్చపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాన్ని అదుకుంటామని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య హమీ ఇచ్చారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని …

ఇద్దరిపై కేసు నమోదు

బెజ్జూరు : మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన జగిడపల్లి సురేష్‌, మహేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్‌కుమార్‌ తెలిపారు. అదే గ్రామానికి చెందిన తగరం గణపతి, …

‘ఉద్యమంలోకి రాని వారిని వెలి వేస్తాం’

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని పార్టీలను, నాయకులను వెలివేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు గురువారం …

గిరిజన పాఠశాలల్లో కుంటుపడిన విద్య

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల గిరిజన విద్య కుంటుపడుతోందని డీటీఎఫ్‌, యూటీఎఫ్‌, టీఆర్‌టీయూ సంఘాలు ధ్వజమెత్తాయి. …

వేణుగోపాలచారిపైనే అందరి దృష్టి

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : మూడు దశాబ్దాల పాటు రాజకీయాలలో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి, ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాల చారి ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా …