ఆదిలాబాద్

నేడు బెల్లంపల్లిలో సింగరేణి అధికారుల పాదయాత్ర

బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాల బస్తీలో శుక్రవారం ఉదయం నుంచి సింగరేణి అధికారులు పాదయాత్ర నిర్వహిస్తారని డీవైజీఎం ఏ.ఆనందరావు తెలిపారు. ఈ పాదయాత్రలో బెల్లంపల్లి ప్రాంత జనరల్‌ మేనేజర్‌ …

నేడ మండల కేంద్రాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

అదిలాబాద్‌/విద్యాగనర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన …

30వ రోజుకు చేరిన సామూహిక దీక్షలు

అదిలాఆబద్‌/కలెక్టరేట్‌: తమ కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ పట్టణ శివారులోని దాజీనగర్‌, శాస్త్రీనగర్‌ కాలనీవాసులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో …

సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19 …

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజయన్‌కు అధికారులు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఆదిలాబాద్‌ నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు …

బెల్లంపల్లి సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

ఆదిలాబాద్‌: బెల్లంపల్లి విద్యుత్తు ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా కీలక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం బొగ్గుగనులపై కూడా పడింది. సాయంత్రం 5గంటల …

దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ఐదో జోన్‌లో ఖాళీగా ఉన్న ఉర్దూ మాద్యమం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పోస్టుల కోసం జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు …

‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా తెలంగాణ జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీపీఐ శాసనసభ …

బోగస్‌ కార్డుల ఏరివేత జరిగేనా

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : జిల్లాలో బోగస్‌ తెల్ల రేషన్‌కార్డులను ఈ నెల 15వ తేదీనాటికి తేల్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. …

మంచిర్యాలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : విస్తీర్ణంలో జిల్లా పెద్దది కావడం, పరీక్షలన్నీ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో వ్యవప్రయాసాలకు గురవుతున్నారు. వివిధ …