ఆదిలాబాద్

కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టిన శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్థునులు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఈ రోజు రాఖీ వేడుకలజరిపారు. అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థునులు వివిధ పోలీసు స్టేషన్లలలో పోలీసులుకు కానిస్టేబుళ్లకు రాఖీలు …

ఎంఐఎంచే ఇఫ్తార్‌ విందు

ఆదిలాబాద్‌: ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్‌ భవనంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీ పట్టణ …

అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న పశువులు

బెజ్జూరు: మండలంలోని కొండపల్లిలో అంతుచిక్కని వ్యాధి సోకి పశువులు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికే మూడు పశువులు చనిపోయినట్లు వారు పేర్కొన్నారు. పశువులకు కళ్లలో నుంచి …

ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యం రాస్తారోకో

బెల్లంపలి: ప్రైవేటు పాఠశాలల్లో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యకమంలో ఎన్‌ఎన్‌యూఐ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కృష్ణ …

విద్యుత్తు కోతను నిరసిస్తూ రైతుల ధర్నా

నిర్మల్‌: నిర్మల్‌ మండలం సోన్‌ ఉప విద్యుత్తు కేంద్రం వద్ద విద్యుత్తు కోతను నిరసిస్తూ రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. రాత్రి సమయంలో విద్యుత్తు …

డయేరియాతో బాలిక మృతి

ఇందవెల్లి: మండలంలోని కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి(6)అనే బాలిక డయేరియా వ్యాధితో మృతి చెందింది. ఈమెతో పాటు గ్రామంలో మరో ముగ్గురు డయేరియా భారిన పడి అస్వస్థతకు …

నేడు ప్రాణహిత నుంచిరైతు పోరుబాట

కాగజ్‌గనర్‌: రైతు సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి రైతు పోరుబాటను ప్రారంభించనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బద్రిసత్యనారాయణ తెలిపారు. దీన్ని కౌటాల మండలంలోని తుమ్డిహేటి ప్రాణహిత …

రేపటిలోగా పాఠ్యపుస్తకాలు అంతటా చేరాలి

అదిలాబాద్‌: పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ఈనెల 2వ తేదీలోగా పంపిణీ చేయాలని ఈఈవో అక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రాధానోపాధ్యాయులపై కఠిన చర్యలు …

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

అదిలాబాద్‌/ దండేపల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తాళ్లపేట అటవీ క్షేత్రాధికారి ప్రతాపరెడ్డి అన్నారు. వనమహోత్సవం సందర్భంగా దండేపల్లి ఉన్నత పాఠశాల, నెల్కివెంకటాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో …

17న వికలాంగుల రాజ్యాధికార యాత్ర

అదిలాబాద్‌/ ఉట్నూరు: చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈనెల 17న జిల్లా ఇంచార్జీ బండపెల్లి రాజయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూరులో నిర్వహించి …