ఆదిలాబాద్

నిందితుడికి ఆరునెలలు జెలుశిక్ష

భైంసా: ద్విచక్రవాహన దొంగతనం కేసులో రవి అనే నిందితునికి న్యాయస్థానం ఆరునెలల జైలుశిక్ష విధించింది. భైంసా పట్టణానికి చెందిన సాంబ సదాశివ్‌ ద్విచక్రవాహనం ఏప్రిల్‌ 4న చోరీ …

మొక్కలు సంరక్షణపై బాధ్యత వహించాలి

భైంసా: మొక్కలు పెంచడంతో పాటు వాటి నిర్వహణప్ల బాధ్త వహించాలని ఆపాధి హామీ ఏపీడీ రాజమోహన్‌ అన్నారు. మండలంలోని మహగాం, పెడ్‌పల్లి గ్రామాలో ఆయన మొక్కలు నాటారు. …

బీసీల హక్కులు కాపాడాలి

ఆదిలాబాద్‌, జూలై 31 : జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న బిసిల హక్కులను కాపాడాలని బిసి నాయకులు రాందాస్‌, భగవత్‌ పటేల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన …

ప్రభుత్వం విఫలం : విద్యార్థులు

ఆదిలాబాద్‌, జూలై 31 : విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ విద్యార్థుల వేదిక నాయకులు రాఖేష్‌, స్వామిలు ఆరోపించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలను కుదించేందుకు …

28వ రోజుకు చేరిన దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 31 : తమ తమ కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని గత 27 రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారుల్లో …

ప్రబలుతున్న వ్యాధులు-ప్రజలు బెంబేలు

ఆదిలాబాద్‌, జూలై 31 : జిల్లాలో ప్రబలుతున్న వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి వర్షాకాలంలో మారుమూల గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి అతిసారా, మలేరియా, డయేరీయా తదితర వ్యాధులు …

మంచిర్యాలలో పాఠశాలపైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌:జిల్లాఓని మంచిర్యాలలో ఓ పాఠశాల పై కప్పుకూలి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. రివిలేషన్‌ పాఠశాల పైకప్పు కూలటంతో అయిదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయినావి. ఇంకా …

ఆర్టీసీ కార్మికుల రిలేనిరాహర దీక్షలు

ఆదిలాబాద్‌: డిపో మేనేజర్‌ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డిపోముందు కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండువరోజుకు చేరాయి. వర్షాన్ని సైతం …

అడవిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు …

రేపు సింగరేణి లయన్స్‌క్లబ్‌ ప్రమాణస్వీకారం

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని సింగరేణి లయన్స్‌క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన సభ్యులు ఆగస్టు 1న సాయంత్రం స్థానిక పద్మశాలి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రొగ్రాం చైర్మన్‌ …