ఆదిలాబాద్

జ్వరంతో ఒకరి మృతి

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం పాలయగూడ గ్రామానికి చెందిన జేడం గోద్రు (55) అనే గిరిజనుడు జ్వరం బారిన పడి రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాలయగూడ …

1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు

విద్యానగర్‌: గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా.యం.మాణిక్యరావు ఒక …

ప్రాజెక్టు నిండితేనే ఆయకట్టుకు నీరు

కడెం : కడెం ప్రాజెక్టులో ఆశించిన మేరకు నీటిమట్టం పెరగకపోవడంతో ఏం చేయలనే దాని పై ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులు కడెంలో సాగునీటి సంఘాల …

ఇదొ తరహా కుట్ర : జోగు రామన్న

ఆదిలాబాద్‌్‌, జూలై 30: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వకుండా రాయలసీమ నాయకులతో విభిన్న ప్రకటనలు చేయించడం చంద్రబాబు కుట్ర అని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న …

939వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్‌్‌, జూలై 30 :ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు సోమవారంనాటికి 939వ రోజుకు …

రాందేవ్‌ బాబా ఆందోళనను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : అవినీతికి వ్యతిరేకంగా రాందేవ్‌బాబా ఆధ్వర్యంలో అగస్టు 9న ఢిల్లీలో చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయి విజయవంతం …

ఆదివాసీల పట్ల నిర్లక్ష్యమెందుకో..

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : గిరిజన ప్రాంతాలలో ఆదివాసుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసులు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వామన్‌రావు, విటల్‌ …

మీ-సేవలో ఓటరుకార్డులు జారీ

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : మీ-సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 1వ తేదీ నుండి ఓటర్‌ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుజాతశర్మ …

విద్యాహక్కు చట్టం అమలుపై నిర్లక్ష్యం తగదు

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని టీయూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్న ఆరోపించారు. …

‘తెలంగాణ’పై స్పష్టమైన ప్రకటన చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29: ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర …