Main

రేషన్‌ బియ్యం పట్టివేత 3 లారీల స్వాధీనం

సుల్తానాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా 3 లారీలను మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు …

మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలి : మధుయాష్కీ

కోరుట్ల జూలై 31 (జనంసాక్షి) : పట్టణంలో ముస్లిం సోదరులకు ప్రేరణ యూత్‌, యూనైటెడ్‌ ఆర్గనైజే షన్‌ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ వారి ఆధ్వర్యంలో వేరువేరుగా ఏర్పాటుచేసిన …

గోదావరిఖని, జూలై 31 (జనంసాక్షి) : రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ‘అభివృద్ధి’ అదృశ్యమైంది. పరిపాలనలో కీలకపాత్రలు పోషిస్తున్న ఇరువురు ఎవరికి వా రు.. తమ పంతం నెగ్గిం …

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

వేములవాడ, జూలై 31 (జనంసాక్షి) : ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పు కొని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడానికే జిల్లా పోలీస్‌ యంత్రాంగం తరపున పబ్లిక్‌ గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు …

బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం

బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి …

నాబార్డు సహకార సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తోన్న పరస్పర సహాయ సహకార సంస ్థ(ఎంసీిఎసీి)కు 10 కోట్ల నాబార్డ్‌ సహకార సంఘాలకు పది …

బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం …

మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం …

సంచార వాహనంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/కాటారం జూలై 30 (జనంసాక్షి) : కాటారం మండలం లోని ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజా నీకానికి వైద్య సేవలు అందించడానికి సంచార …

మృత్యుంజయం… మృతుల స్మృతులను గౌరవించు : ఎంఐఎం

గంభీరావుపేట, జూలై 30 (జనంసాక్షి) : మృత్యుంజయం మృతు ల స్మృతులను గౌరవించాలని ఎంఐఎం సూచించింది. అక్కడ సమాధులు ఉన్నాయని, అది ముమ్మాటికీ ముస్లింలవేనని, అందరి మనోభావాలను …