కరీంనగర్

షేర్‌ అలీ నగర్‌ను సందర్శించిన డీఎంహెచ్‌వో, ఆర్డీవో

కోహెడ: కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి పంచాయితీ పరిధిలోని షేర్‌ అలీనగర్‌లో విషజ్వరాల బారినపడి వారంరోజుల్లో జాస్వీ (5), సమీరా (8) మృత్యువాత పడ్డారు. మరో 8మంది చిన్నారులు …

అధిక ధరకు గ్యాస్‌ సిలెండర్ల విక్రయం

కోరుట్ల: కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామంలో గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాల్సిన ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రూ. 420కి రాయితీ సిలిండర్లను …

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్వేయం

మెట్‌పల్లి పట్టణం: రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గోపిడి బూమరెడ్డి అన్నారు. మార్కెట్‌ యార్డులో ప్రభుత్వం ఇచ్చిన రూ. …

వ్యాట్‌కు నిరసనగా వ్యాపారుల రాస్తారోకో

మెట్‌పల్లి పట్టణం: వస్త్రాలపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌కు నిరసనగా వ్యాపారులు మెట్‌పల్లిలో ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని పాత బస్టాండు వద్ద 63వ నెంబరు జాతీయ రహదారిపై …

మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జగిత్యాల: సారంగపూర్‌ మండలం సర్పపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి ఈ నెల 20వతేదీ వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహంచనున్నారు.

విద్యుత్‌ ఉపకేంద్రంపై దాడి

విద్యుత్‌ కోతలకు నిరసనగా మల్లాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రంపై రైతులు దాడికి దిగారు. అప్రకటితో కోతలను ఎత్తివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలోకి దూసుకెళ్లి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. …

విద్యుత్తు కోతలు నిరసిస్తూ రైతుల ధర్నా

మల్లాపూర్‌: పంటలకు రాత్రి పూట కరెంటు ఇవ్వటాన్ని నిరసిస్తూ మల్లాపూర్‌ సభ్‌స్టేషన్‌ ఎదుట 400 మంది రైతులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ను …

కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు అరెస్టు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావును మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన కేసులో డీఎస్పీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు …

బావిలో పడిన ఎలుగుబంటి

మానకొండూరు: కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం చెంజెర్ల గ్రామ శివారులోని రైతు వ్యవసాయ బావిలో ఓ ఎలుగుబంటి పడింది. సమీప అటవీప్రాంతం నుంచి తాగునీటి కోసం వెతుక్కుంటూ …

మెట్‌పల్లి రెవెన్యూ సదస్సుకు 25 దరఖాస్తులు

మెట్‌పల్లి గ్రామీణం: మండలంలోని వెలుళ్ల గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆర్‌వోఆర్‌ కోసం 8.నిరాసత్‌ కోసం 17 దరఖాస్తులను సమర్పించారు. ఈ …