రామయ్యను దర్శించుకున్న కేంద్ర మంత్రి దత్తన్న
భద్రాచలం, (మార్చి 28) : భద్రాద్రి రామయ్య కల్యాణానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
భద్రాచలం, (మార్చి 28) : భద్రాద్రి రామయ్య కల్యాణానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఖమ్మం: జిల్లాలోని భద్రాచలంలో నేడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శనివారం సీతారాములకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఖమ్మం: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.