Friday, 13 November 2026

ఖమ్మం

నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సవిూక్ష

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సవిూక్షించారు. నగరంలోని ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన అభివృద్ధి పనుల వివరాలను అధికారులను…

ఓటమిభయంతోనే ఎన్నికల వాయిదాకు కుట్ర

కొత్తగూడెం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): విద్యుత్‌ రంగ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఐఎన్‌టీయూసీ అనుబంధ 327 కార్మిక సంఘ నాయకులతోపాటు మరికొందరు కలిసి కోర్టును ఆశ్రయించి ఎన్నికలను వాయిదా వేయించారని టీఆర్‌వీకేఎస్‌ నేతలు ఆరోపించారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో…

గిరిజనుల భూములపై పెత్తనం తగదు

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): భద్రాచలం ఏజెన్సీలోని అనేక మండలాల్లో దొడ్డిదారిన ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని…

సింగరేణిలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

తెబొగకాసం విఫలం అయ్యిందంటున్న విపక్ష కార్మిక సంఘాలు ఖమ్మం,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గుర్తింపు సంఘం తెబొగకాసం గత నాలుగైదేళ్లుగా ఇక్కడి సమస్యలను పరిష్కరించలేదని, అలాగే సిఎం కెసిఆర్‌ వద్దకు సమస్యలను తీసుకుని వెళ్ల లేకపోయిందని వివిధ…

గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్

వెల్దుర్తి ఆగష్టు 31 (జనం సాక్షి) తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చేగుంట లో జరిగిన జిల్లా రెండో మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు…

రోడ్డుపై లారీలు నిలిపినందుకు అద్దాలు ధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు రెచ్చిపోయారు. రోడ్డుపై నిలిపారంటూ 50 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.…

జిల్లాలో వైద్యాధికారుల అప్రమత్తం

  ఖమ్మం,ఆగస్ట్‌30: గోదావరిలో వరద పెరగడంతో మన్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో ఉన్న 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా…

జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు

సర్వే కోసం కసరత్తు చేస్తున్న అధికారులు మహిళా రైతులకు కూడా అవకాశం ఖమ్మం,ఆగస్ట్‌30: భూసర్వేలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయిలో 372, మండల స్థాయిలో 21, జిల్లాస్థాయిలో 1…

21నుంచి శరన్నవరాత్రి వేడుకలు?

భద్రాచలం,ఆగస్ట్‌30: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో బాగంగా ఈ యేడు సెప్టెంబర్లో దసరాకు ముందు ఉత్సవాలను ప్రారంభిస్తారు. శరన్నవరాత్రి మ¬త్సవాలు వచ్చేనెల 21 నుంచి జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే భద్రాద్రిలో…

కిడ్నీ బాధితుడికి మంత్రి అండ

ప్రభుత్వ ఖర్చులతో వైద్యానికి ఆదేశం ఖమ్మం,ఆగస్ట్‌28:  ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం చెందిన తమ్మారపు సాయిరాం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. క్యాంపు కార్యాలయం నుండి బాధిత కుటుంబ…