ఖమ్మం

అసెంబ్లీలో రౌడీలకు సీట్లు ఇవ్వాలేమో

నారాయణ సంచలన వ్యాఖ్య ఖమ్మం,మార్చి9(జ‌నంసాక్షి): సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండే సీపీఐ రాష్ట్ర నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న …

ఖమ్మంలో రైతులకు మద్దతుగా నారాయణ ఆందోళన

ఖమ్మం :  పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర నాయకుడు నారాయణ ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తుమ్మలపల్లిలో పోడు భూములను …

ఖమ్మం జిల్లాలో పోడు వివాదం

ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూములను …

ఫుడ్‌ పాయిజన్‌ 30మంది విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లిలో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. మంత్రి …

బయ్యారం పెద్దగుట్ట కింద‌ ఒకప్పుడు సముద్రం…

 1,500  మిలియన్ సంవత్సరాల క్రితమే ఇనుపరాయి అవిర్భావం జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్న నిజాలు బయ్యారం: ఖమ్మం జిల్లాలోని బయ్యారం పెద్దగుట్టపై నిక్షిప్తమై ఉన్న ఇనుపరాయి ఆనవాళ్ల వివరాలు …

భద్రాచల రాముడి కల్యాణ మహోత్సవానికి అంకురార్పణ

ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామ కల్యాణ మహోత్సవానికి నేడు అంకురార్పణ జరగనుంది. వేదపండితులు మంత్రోచ్ఛారణతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ తలంబ్రాలను ముత్తైదువులు తయారుచేశారు.

ఖమ్మం గనులపై కేసీఆర్‌ కన్ను – టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి

హైదరాబాద్‌, (మార్చి5): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్ను ఖమ్మం జిల్లా గనులపై పడిందని టీ.టీడపీ నేత  ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. త్వరలోనే తెలుగుదేశం నేతలు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తామని …

అందంగా లేనని.. యువతి ఆత్మహత్య

 ఖమ్మం: పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఓ యువతి తనను ఎవరూ వివాహం చేసుకోరేమోననే బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో జిల్లాలోని గార్ల మండలం …

ఖమ్మం జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన

ఖమ్మం : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌రావుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజెర్ల …

దొంగనోట్ల ముఠా కోసం వేట !

భద్రాచలం: భద్రాచలం కేంద్రంగా దొంగనోట్లను తయారు చేస్తున్న ముఠా వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో ముద్రించిన రూ.43.17 లక్షల నకిలీ నోట్లను వారం …