ఖమ్మం

ఎన్నెస్పీ కెనాల్‌లో విద్యార్థి మృతదేహం లభ్యం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం దగ్గర ఎన్నెస్పీ కెనాల్‌లో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఖమ్మంలోని మమత మెడికల్‌ కాలేజీ విద్యార్థి మణిదీప్‌గా గుర్తించారు. …

విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా అడవుల్లో విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దమ్మపేట మండలం పారకలగండిలోని అటవీప్రాంతంలో విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మరణించిన సంఘటనతో మృతుల …

శ్రీరాంహిల్స్‌ కాలనీని సందర్శించిన మంత్రి తుమ్మల

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): అర్బన్‌ నగరంలోని శ్రీరాంహిల్స్‌ కాలనీని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సందర్శించారు. వర్తకసంఘం వజ్రోత్సవాల సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి చిన్ని …

విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదునుపెట్టాలి: పాపిరెడ్డి

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెడితేనే జీవితంలో రాణించగలుగుతారని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్‌ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం మండలంలోని …

విద్యార్థుల ఔదార్యం

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): ట్రాక్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన ఇద్దరికి కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థులు ఆర్థిక సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.  అశ్వారావుపేట వీకేడీవీఎస్‌రాజు …

ాల దిగుబడిని పెంచుకోవాలి :ఎమ్మెల్యే

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): వేసవిలో పశువులను జాగ్రత్తగా కాపాడుకొని పాల దిగుబడిని పెంచుకోవాలని ఎమ్యెల్యే తాటి వెంకటేశ్వర్లు సూచించారు.  దమ్మపేట పశువైద్యశాలలో మంగళవారం పశుగ్రాస పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం …

అటవీ శాఖ అధికారుల దాడులను ప్రతిఘటించాలి

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి):  పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులను రైతులు ఐక్యంగా ప్రతిఘటించాలని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మంగళవారం ఏర్పాటయిన సమావేశంలో …

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్‌ పోలీసుల దాడి

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): కామేపల్లి మండలంలోని మద్దులపల్లిలో కామేపల్లి ఎక్సైజ్‌ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, 900 లీటర్ల బెల్లం పానకాన్ని …

ఎస్సీ బాలుర వసతిగృహం పరిశీలన

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): కూసుమంచిలో నిరుపయోగంగా ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ భవనాన్ని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బాబురావు మంగళవారం పరిశీలించారు. వసతిగృహం విద్యార్థులను ఈ ఏడాది సవిూకృత …

ఖమ్మంలో న్యాయవాదుల ఆందోళన

తెలంగాణకు ప్రత్యేక హైకోర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. …