ఖమ్మం

15న సర్వేశాం ఏకాదశి పూజలు

ఖమ్మం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భద్రాచలంలోనూ శివరాత్రి ఉత్సవాలునిర్వహిస్తున్నారు. 15న సర్వేశాం ఏకాదశి సందర్భంగా అభిషేకం, బంగారు పూల పూజ ఉంటుందని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. 17న శివరాత్రి పూజలు జరుగుతాయన్నారు.  …

సీఎం ఆశయం సాధన కోసం పాటుపడదాం’

ఖమ్మం: బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తోన్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయ సాధనకోసం పాటుపడదామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందు …

ఖమ్మం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

http://JanamSakshi.org/imgs/2015/01/m1ifdmwe.jpgఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 200 జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ ను కలిగి ఉన్న …

5 నుంచి ఆంధ్రా బస్సుల బంద్‌

48 గంటల బంద్‌ విజయవంతం 14న ఢిల్లీ తరలిరండి: ‘పోలవరం’ పోరాట కమిటీ భద్రాచలం(జ‌నంసాక్షి) : పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ.. గురువారం …

లారీ-కారు ఢీ: ముగ్గురు మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి …

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గర్భిణీ మృతిని నిరసిస్తూ మహిళలు ఆసుపత్రి …

‘సింగరేణి ‘సేవ’ను సద్వినియోగం చేసుకోండి’

ఖమ్మం: సింగరేణి సేవా సమితి, కార్పోరేట్ ఏరియా ఆధ్వర్యంలో బర్మాక్యాంపు ట్రైనింగ్ సెంటర్‌ను కార్పోరేట్ ఏరియా సేవా సమితి కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీ ఆర్వీ.సత్యనారాయణ సందర్శించారు. ఈ …

టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం

(జ‌నంసాక్షి):  ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వెళుతున్న జై సమైక్యాంధ్రపార్టీ అభ్యర్థి నాగార్జున పై దాడి చేశారు. ఈ ఘటనలో …

పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి … భూదేవంత  పీట  …పచ్చని తోరణాలు స్వాగతం …

రామభక్తులకు అన్నదానం చేస్తున్న శంఖుబాబు

ఖమ్మం, ఏప్రిల్‌ 5 : జిల్లాలోని కుకునూరు గ్రామ రైతు ఉడతాభక్తుల శంఖుబాబు. ఈ పేరు రామభక్తులకు పరిచయం అవసరంలేదు. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో ప్రతిఏటా జరిగే …