ఖమ్మం

భద్రాద్రికి భక్తుల రాక షురూ..

ఖమ్మం, ఏప్రిల్‌ 5 : తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి … చూస్తే సీతారాముల కల్యాణమే చూడాలి.. భక్తులలో ఇదో నానుడి. అందుకే అనుకుంటాం …

శృతిమించుతున్న ఈవ్‌టీజింగ్‌

ఖమ్మం, మార్చి 15  : ఈవ్‌టీజింగ్‌ భూతం మణుగూరు పట్టణంలో రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ ఈవ్‌టీజింగ్‌ అనే భూతం మహానగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాలను కూడా పట్టి …

అటకెక్కిన చెట్టు పట్టా పథకం

ఖమ్మం, మార్చి 15  : పర్యావరణాన్ని పెంపొందించడంతో ఆపటు బాటసారులకు నీడ కల్పించేఉద్దేశంతో 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చెట్టుపట్టా పథకాన్ని ప్రవేశపెట్టారు. రోడ్డు వెంబడి …

పవన్‌కల్యాణ్‌ వస్తే ఆహ్వానిస్తాం: జేపీ

ఖమ్మం,మార్చి8: సినీ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ లోక్‌సత్తా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ మరోమారు ఆఫర్‌ ఇచ్చారు. గతంలో పవన్‌ వస్తే పగ్గాలు …

పిచ్చికుక్కల దాడిలో 15 మంది గాయాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరులో పిచ్చి క్కుల స్వైరవిహారం చేసి 15 మందిని గాయపరిచాయి. చికిత్స నిమిత్తం భద్రచలం ఏరియా ఆసుపత్రికి బాధితులు వెళితే వాక్సిన్‌ లేదంటూ …

అబద్దాలను ప్రచారం చేయడం తగదు

ఖమ్మం,జనవరి24: ముఖ్యమంత్రి కిరణ్‌కు చరిత్ర తెలియదని, అబద్ధాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని జిల్లా టిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి వాస్తవాలను కప్పిపుచ్చుతూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని …

ఇల్లెందులో 22న పోరుగర్జన

ఖమ్మం,జనవరి20: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇల్లెందులో 22న పోరుగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు న్యూడెమోక్రసీ జిల్లాకార్యదర్శి పోటు రంగారావు తెలిపారు.  ఇల్లెందులో జరిగే బహిరంగసభను జయప్రదం …

ఇల్లందులో అత్యవసరంగా దిగిన సైనిక హెలికాప్టర్‌

ఇల్లందు : ఖమ్మం జిల్లా ఇల్లందులో సైనిక విభాగానికి చెందిన హెలికాప్టర్‌ 24ఏరియా స్టేడియంలో అత్యవసరంగా దిగింది. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండైనట్లు కెప్టెన్‌ దూబే …

రేణుకా చౌదరిని అరెస్టు చేయాలని రాస్తారోకో

టేకులపల్లి(ఖమ్మంజిల్లా): బోయగూడెం సర్పంచిని ఎంపీ రేణుకా చౌదరి కులం పేరుతో దూషించడాన్ని నిరసిస్తూ టేకులపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదుట మంత్రి …

భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలంటూ జర్నలిస్టుల దీక్షా

ఖమ్మం :భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం విదితమే. భద్రాచలంలో చేస్తున్న జర్నలిస్టుల దీక్ష మూడవ రోజుకు చేరింది. …