ఖమ్మం

పాల్వంచలో పేలుడు పదార్థాలు స్వాధీనం

ఖమ్మం : జిల్లాలోని పాల్వంచ చెక్‌పోస్టు వద్ద వాహానంలో తరలిస్తున్న భారీ పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి …

విద్యుదాఘాతానికి ముగ్గురు మృతి

పాల్వంచ రూరల్‌, అక్టోబర్‌1 (జనంసాక్షి) : విద్యుదాఘాతానికి ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాతపడ్డ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కారెగట్టుకు చెందిన మాడె …

బాలికపై ఆగని అకృత్యాలు

– పాలమురు జిల్లాలో చిన్నారిపై బావ లైంగికదాడి – ఖమ్మం జిల్లాలో విద్యార్థినిపై గురువు కీచకం – భైంసాలో కుతురిపై తండ్రి అఘాయిత్యం కొత్తకోట/ఖమ్మం రూరల్‌/ భైంసా, …

ఆటో డ్రైవర్‌పై చేయిచేసుకున్న పోలీస్‌

ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్‌పై పోలీస్‌ కానిస్టేబుల్‌ రెచ్చిపోయి చేయిచేసుకున్నాడు.దీంతో గత కొంత కాలంగా ఆటో డ్రైవర్లపై పోలీసుల దాడులు మితిమీరిపోతున్నాయని ఆటోడ్రైవర్లు …

ఇందిరమ్మ ఇళ్లకు నిధుల గ్రహణం

కొత్తగూడెం (ఖమ్మం) : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటిమాటలేనని తేలిపోయాయి.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు …

కటీపీఎస్‌లోని పదోయూనిట్లో సాంకేతిక లోపం

ఖమ్మం : కేటీపీఎస్‌లోని పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1660 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

సాంబారు గిన్నెలో పడి బాలుడి మృతి

ఖమ్మం : ఆడుకుంటూ వచ్చిన మూడేళ్ల బాలుడు వేడి సాంబారులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లాలో తాగునీరు నిలిపివేత

ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వేతనాలు అందలేదని ఫ్లోరైడ్‌ రహిత పథకం సిబ్బంది నీటి పరఫరాను …

వోల్వా బస్సుపై రాళ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు

ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి మండలం మందాలపాడు వద్ద వోల్వో బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరినట్టు సమాచారం .దినికి సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

రైతు బజార్‌లో రైతులపై దళారుల దాడి

ఖమ్మం: జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌లో తమకు జాగా కేటాయించాలని కోరిన రైతులపై మార్కెట్లో ఉన్న దళారులు దాడి చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. పరిస్థితి …