Friday, 13 November 2026

ఖమ్మం

అటవీ అధికారుల దౌర్జన్యాలు ఆపాలని పోడు రైతుల ఆందోళన.

–  పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటుతుంటే అడ్డుకున్న బట్టా విజయ గాంధీ… బూర్గంపహాడ్ జూలై 07(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామపంచాయతీ పరిధిలో పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా మొక్కలు నాటుతుంటే పినపాక…

మొక్కల సంరక్షణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మధుసూదన రాజు టేకులపల్లి జూలై 7( జనం సాక్షి ): హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మధుసూదన్ రాజు హెచ్చరించారు.…

భద్రాద్రి వద్ద గోదవారికి జలకళ

సీతమ్మసాగర్‌ కాపర్‌డ్యాం మునక భద్రాచలం,జూలై7(జనంసాక్షి ):ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువన ఉన్న అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్టకు వరద పోటెత్తుతోంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం…

కొర్రవిూను విత్తనోత్పత్తికిశ్రీకారం

ఖమ్మం,జూలై7(జనంసాక్షి)): కొర్రవిూను చేపపిల్లల విత్తనోత్పత్తికి వైరాలోని చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రంలో శ్రీకారం చుట్టారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ కేంద్రానికి చెందిన సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌ తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇక్కడ కొర్రవిూను…

గోసంరక్షణ కోసం పగలు రాత్రి కష్టపడుతున్న విశ్వహిందూ పరిషత్ సభ్యులు,

రుద్రూర్ (జనంసాక్షి):  గోసంరక్షణలో  భాగంగా రుద్రూర్ మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాలలో  అక్రమంగా గోవులను తరలింపును  అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, ఇందుర్ జిల్లా ప్రచారాక్  పార్వతి మురళి , రుద్రూర్  ప్రఖండ అధ్యక్షులు ప్రశాంత్…

ఘనంగా నిర్వహించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి

బూర్గంపహాడ్ జూలై 06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక బి జె పి పార్టీ మండల అధ్యక్షుడు చుక్కపల్లి బాలాజీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని బిజెపి…

శునకం.. విశ్వాస నేస్తం

డోర్నకల్ జూలై 6 (జనం సాక్షి) మనిషికి అత్యంత విశ్వాసపాత్ర మైన జీవి శునకం మాత్రమేనని మండలం పశువైద్యాధికారి డాక్టర్ వి.సురేష్ కుమార్ తెలిపారు.బుధవారం వరల్డ్‌ జూనోసిస్‌ డే పురస్కరించుకొని డోర్నకల్, ములకలపల్లి ప్రాథమిక పశు వైద్య శాలలో…

కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి

అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి; టి ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ కోదాడ టౌన్ జూలై 06 ( జనంసాక్షి ) కోదాడ మండల…

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్ జూలై 06(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో టి.ఎస్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలను, ప్రాథమిక ఉన్నత పాఠశాలను స్థానిక జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు హాజరు…

శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన కోడెబోయిన రవి.

బూర్గంపహాడ్ జూలై 06(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక బిజెపి కార్యాలయంలో ఓబీసీ  మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేసగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కోడెబోయిన రవి బిజెపి పార్టీలో చేరారు. ఆయనను కిసాన్ మోర్చా…