సింగరేణి సెక్యూరిటీ గార్డు గుండె పోటుతో మృతి
ఖమ్మం: కొత్తగూడెంలో ఆగస్టు 15 పరేడ్ రిహార్సల్స్ చేస్తూ సింగరేణి సెక్యూరిటీ గార్డు అంజయ్య గుండె పోటుతో మృతి చెందాడు
ఖమ్మం: కొత్తగూడెంలో ఆగస్టు 15 పరేడ్ రిహార్సల్స్ చేస్తూ సింగరేణి సెక్యూరిటీ గార్డు అంజయ్య గుండె పోటుతో మృతి చెందాడు
ఖమ్మం: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు