ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వి. వెంకటాయపాలెం వద్ద టైరు పేలి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఖమ్మంలో ఎదురుకాల్పులు

ఖమ్మం : చర్ల మండలం చెన్నాపురం గుట్ట వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. …

అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన

ఖమ్మం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ‘ అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత భద్రతపై’ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు స్థానిక భక్త రామదాసు కాళక్షేత్రంలో అవగాహనా …

ఖమ్మంలో పత్తి రైతుల ఆందోళన

ఖమ్మం : వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. సీసీఐ పత్తికొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ 6 బస్తాల …

రూ.30లక్షలతో ముక్కోటి ఉత్సవాలు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచి, భక్తులు కోరిన కోర్కెలను ఈడేర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల …

త్వరలో జిల్లా స్థాయి క్రీడలు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడలు జనవరి 4,5,6 తేదీల్లో ఖమ్మం పట్టణంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతించారని నాల్గవ …

జిల్లాలో ఆగని సైబర్‌ నేరాలు ఇద్దరి ఖాతాలో డబ్బులు మాయం

ఖమ్మం, డిసెంబర్‌ 12 : సైబర్‌ నేరాలతో వినియోగదారులు భీతిల్లుతున్నారు. డబ్బులున్నాయన్న భయంతో ఎటిఎం కేంద్రానికి వెళ్తే పిడుగులాంటి నిజం గుండెల్లో గుబులు పుట్టిస్తోందని ఖాతాదారులు ఆందోళన …

జిల్లాపరిషత్‌లో పాముల భయంతో తెరవని రికార్డుల గది

ఖమ్మం, డిసెంబర్‌ 12 : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో విలువైన రికార్డులు ఉన్న గదిలో పాములు ఉన్నాయని ఉద్యోగులు ఆ గది తెరిచేందుకు భయపడుతున్నారు. దీంతో కొన్ని …

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న అధికారులు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : ఖమ్మం పట్టణ మీదుగా వెళ్తున్న నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు హద్దులు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఇచ్చిన ఆదేశాలు నేటివరకు అమలుకు …

12 నుంచి సాహిత్య కార్యక్రమాలు

ఖమ్మం, డిసెంబర్‌ 11 (: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 19 వరకు జిల్లా స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా …