భద్రాద్రిలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్
ఖమ్మం: జిల్లాలోని భద్రాచలంలో నేడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఖమ్మం: జిల్లాలోని భద్రాచలంలో నేడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శనివారం సీతారాములకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే రాములోరి కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. రాముల వారి కళ్యాణానికి సీఎం పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.…
ఖమ్మం, (మార్చి 27): ఖమ్మం జిల్లా దుమ్మగూడెం మండలం నర్సాపురం వద్ద బైక్ను కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు.
ఖమ్మం: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.
ఖమ్మం,మార్చి26 (జనంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రెస్ క్లబ్లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా… రేణుక చౌదరి భర్త…
ఖమ్మం,మార్చి26 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పాతమామిళ్లవారిగూడెం వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇరవై మంది గాయపడ్డారు. పాతమామిళ్లవారిగూడెం, ఉసిర్లగూడెం గ్రామాలకు చెందిన ఇరవై మంది కూలీలు ట్రాక్టర్లో సవిూపంలోని పొగాకు తోటలో పనికి…
ఖమ్మం : ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కొట్టి ఆపై నోట్లో పురుగు మందు పోశాడో భర్త. వివరాలు … గ్రామానికి చెందిన బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు.…
ఫుడ్ పార్క్ కేటాయింపుపై సర్వత్రా హర్షం ఖమ్మం,మార్చి26 (జనంసాక్షి) : ఈనెల 31న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గ సమావేశం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో జరుగనుంది. డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు అధ్యక్షతన జరుగుతుందని సీఈఓ వి.నాగచెన్నారావు ఒక…
ఖమ్మం,మార్చి26 (జనంసాక్షి) : సిఎం కెసిఆర్ శ్రీరామనవమిని పురస్కరించుకుని రానుండడంతో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. భద్రాచలంలో శ్రీరాముల వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అలాగే…