ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
విద్యావలంటీర్లకు ముఖాముఖీ
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
తాజావార్తలు
- ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం
- వైన్స్లో వాటా ఇస్తావా….. దందా బంద్ చేయల్నా
- బతుకులు బుగ్గిపాలు
- ఒడిషాలో ఎన్కౌంటర్
- రేవంత్ నోరు తెరిస్తే రోతే
- గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్
- అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు
- కాలుష్యంతో బాధపడుతున్నా కనికరం లేదా?
- బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం
- ఉన్నావ్ అత్యాచార బాధితురాలి పట్ట ఇంత అన్యాయమా?
- మరిన్ని వార్తలు




